Latest Updates
-
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.!
Janhvi Kapoor: పాత తరహా ఫోటోలతో జాన్వీ కపూర్ అందాల విందు
అందాల ఆరబోతలో బాలీవుడ్ కే పాఠాలు నేర్పించేలా మారింది జాన్వీ కపూర్. హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. జాన్వీ స్టైలిష్, గ్లామరస్, హాట్ ఫోజులకు ఫ్యాన్స్ భారీగానే ఉనఅనారు.
బాలీవుడ్ హాట్ బాంబ్ జాన్వీ కపూర్. ఈ బ్యూటీ అందాల ఆరబోత మామూలుగా ఉండదు. శ్రీదేవి, బోనీ కపూర్ కుమార్తెగా చాలా మందికి సుపరిచితమే అయినా.. చాలా కొద్ది రోజుల్లోనే తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకుంది. చేసిన సినిమాలు పెద్దగా లేకపోయినా ఈ బ్యూటీ క్రేజ్ మాత్రం మరో రేంజ్ లో ఉంటుంది.

అందాల ఆరబోతలో బాలీవుడ్ కే పాఠాలు నేర్పించేలా మారింది జాన్వీ కపూర్. హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. జాన్వీ స్టైలిష్, గ్లామరస్, హాట్ ఫోజులకు ఫ్యాన్స్ భారీగానే ఉనఅనారు.

బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియా లో పోస్టు చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసిన కొన్ని పిక్స్ వైరల్ గా మారాయి.

నడుము అందాలు, క్లీవేజ్ షో, థైస్ షోతో కుర్ర గుండెలకు గాలం వేసే ఈ బ్యూటీ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో పాత కాలం తరహా ఫోటోషూట్ నిర్వహించి ఆ పిక్స్ ను ఇన్ స్టాలో పోస్టు చేసింది.

జాకెట్ కూడా ధరించకుండా పాతకాలపు చీరకట్టులో జాన్వీ కనిపించింది. సగం నడుము కనిపించేలా కొంగు చుట్టుకుని బొడ్డు అందాలను ఆరబోసింది.

ఫ్లోవర్ డిజైన్ తో వచ్చిన ఆ చీరను అచ్చంగా పాతకాలం నాటి స్టైల్ లోనే ధరించింది. మెడలో సన్నని నెక్ పీస్ ధరించింది. మెస్సీ హెయిర్ స్టైల్ ను క్యారీ చేసింది. కళ్లకు కాజల్ పెట్టుకుని మత్తెక్కించే లుక్ లో జాన్వీ ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఈ అందాల సుందరాంగి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న NTR30 మూవీలో నటిస్తోంది. మొన్న జాన్వీ బర్త్ డే సందర్భంగా NTR30 మూవీ టీం ఆ సినిమా నుండి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో ఎప్పట్లాగే జాన్వీ అందాల తారలో మెరిసిపోతూ కనిపించింది. అటు వైపు తిరిగి కూర్చుని ఇటువైపు ఓ లుక్ ఇచ్చింది. ఈ పోస్టర్ లో జాన్వీ నడుము అందాలు కుర్రాళ్లకు మత్తెక్కించింది. కనిపించీ, కనిపించని ఎద అందాలతో ఓర కంట అలా చూస్తున్న పిక్ అదిరిపోయిందనే చెప్పాలి.



Click it and Unblock the Notifications
