Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పాలతో షుగర్ వ్యాధిని నియంత్రించండి!

అదేవిధంగా, గోధుమతో తయారైన ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా రక్త హీనతను నియంత్రణ చేయడానికి వీలుంటుందని, ఆంధ్ర ప్రదేశ్ లోని హైదరాబాదుకు చెందిన ఒక న్యూట్రీషన్ సంస్థ తన పరిశోధనలో తెలిపింది. పాలలో 'డి విటమిన్' లభిస్తుంది. కొవ్వు పదార్ధాలు తక్కువగా కలిగిన పాలను ప్రతిరోజూ తాగడం ద్వారా సూర్యరశ్మి నుండి రక్షణకై వాడే లోషన్ లను కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదని, శరీరానికి అవసరమైన విటమిన్ డి పాలను తీసుకోవడంద్వారా లభిస్తుందని ఆ సంస్థనిర్వహించిన సర్వేలో పేర్కొంది.
తక్కువ కొవ్వు కల పాల ఉత్పత్తులతో ఎముకల క్షీణత అంటే ఆస్టియోపోరోసిస్ వ్యాధికి కూడా చెక్‌పెట్టవచ్చునట. ఇంకా క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా నియంత్రించ వచ్చు. శరీరంలో 'డి విటమిన్' పెంచడం ద్వారా అనేక రకాలైన గుండెసంబంధిత వ్యాధులను సైతం నియంత్రించడం సులువవుతుందని ఈ పరిశోధనలో తేలింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
