Latest Updates
-
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.!
శరీర అవయవాలను పాడు చేసే షుగర్ వ్యాధి!

డయాబెటీస్ రోగులకు కంటి వ్యాధి ఎలా నిర్ణయించాలి?
డయాబెటీస్ కళ్ళను గుడ్డిగా కూడా చేయగలదు. సత్వర వైద్యంతో నివారించవచ్చు. ప్రారంభంలో లక్షణాలు తెలియకపోవచ్చు. కనుక కంటి రెటీనా భాగాన్ని పరీక్షించాలి. కంటి డాక్టర్ తో మీకు డయాబెటీస్ వుందని చెప్పాలి.
డయాబెటీస్ రోగులు కాళ్ళకు తీసుకోవలసిన జాగ్రత్తలు!
డయాబెటీస్ నియంత్రణలో లేకుంటే పాదాల సమస్యలు సాధారణం. సమస్య మూడు రకాలు వుంటుంది.
1. డయాబెటీస్ నరాలు పాడు చేస్తుంది. కనుక గాయమైనా తెలియదు.
2. రక్త సరఫరా సరిగా వుండదు కనుక నయమవ్వటం లేటు.
3. షుగర్ నియంత్రణలో వుండదు కనుక ఇన్ ఫెక్షన్ బాగా వ్యాపిస్తుంది.
పాదాలు ఎపుడూ పొడిగా శుభ్రంగా వుంచుకోవాలి. గోళ్ళు కత్తిరించుకోవాలి. క్రీములు రాసి మెత్తగా వుంచాలి.పాదాలు ఎరుపెక్కితే, అతిగా నొప్పి పెడితే, పుండు పడితే, పాదాలు ఉభ్బి రంగుమారితే డాక్టర్ ను సంప్రదించండి. ఆలస్యం చేస్తే పాదాలు తీసివేసే పరిస్ధితి కూడా వస్తుంది.
డయాబెటిక్ రోగుల కిడ్నీ ఎలా పరీక్షించాలి?
కిడ్నీలకు కలిగే డామేజీ వెంటనే తెలియదు. కనుక కనీసం సంవత్సరానికోసారి కిడ్నీలు చెక్ చేయించాలి. దీనికి గాను మూత్రము, బ్లడ్ లో ప్రొటీన్ చెక్ చెసా్తరు. కిడ్నీలు పాడైతే మూత్రంలో ప్రొటీన్ వస్తుంది. అధికంగా ప్రొటీన్ పోతే కిడ్నీ డామేజీ అవుతుంది. దీనికి వెంటనే ట్రీట్ మెంట్ తీసుకోవాలి.
డయాబెటీస్ వలన జరిగే అవయవ నష్టాలు చాలా తీవ్రంగా వుంటాయి. కనుక మీ శరీరాన్ని ఎప్పటికపుడు చెక్ చేయించుకొంటూ తగిన వైద్యం చేయించుకోవడం సూచించదగినది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
