Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
డయాబెటీస్ వున్న వారికి రక్తపోటు, కొల్లెస్ట్రాల్ వస్తాయా?

కొల్లెస్ట్రాల్ ఎలా నియంత్రించాలి?
కొల్లెస్ట్రాల్ రక్తంలో కొవ్వుగా వుంటుంది డయాబెటీస్ వుంటే కొల్లెస్ట్రాల్ 50 శాతం వరకు వుండే అవకాశాలున్నాయి. దీనిని కూడా నియంత్రించాల్సిందే. మొదటగా మీరు దీనిని నియంత్రించాలంటే ఆహారనియంత్రణ, వ్యాయామలు చేయాలి. అధికబరువున్నట్లయితే, బరువు తగ్గించుకుంటే కొల్లెస్ట్రాల్ తగ్గుతుంది. మరీ ఎక్కువగా వుంటే కొల్లెస్ట్రాల్ కు మందులు వాడాల్సిందే.
కొల్లెస్ట్రాల్ లో మంచి, చెడు అని రెండు రకాలుంటాయి. ఒక్కసారి పరీక్షా నిర్ధారణ చేస్తే, మంచి కొల్లెస్ట్రాల్ ఎంత? చెడు కొల్లెస్ట్రాల్ ఎంత అనేది తెలుస్తుంది. వైద్యుడి సలహా మేరకు మందులు తప్పక వాడాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
