Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నియంత్రణ లోపిస్తే ప్రాణాలకే ముప్పు!

అయితే, పిల్లలకు షుగర్ వ్యాధి వుందని భయంతో స్కూలు మాన్పించాల్సిన అవసరం లేదు. వారిని సాధారణ పిల్లలుగానే పరిగణించాలి. కాని ఆహారం, స్నాక్స్ వంటి వాటి విషయంలో తగు సమయాలు ఆచరించాలి. లో షుగర్ వస్తే ఏం చేయాలనేది స్కూలు లోని టీచర్లకు, లేదా ఇతర యాజమాన్యానికి తెలియజేయాలి. అదే రకంగా, షుగర్ వ్యాధి వున్న పిల్లలను పార్టీలకు మాన్పించకండి. అయితే అధికంగా పార్టీలకు వెళ్ళి ఆహారం తీసుకోడం వంటివి నియంత్రించాలి. ఆతిధ్యమిచ్చే వారికి పిల్లాడి షుగర్ వ్యాధి గురించి చెప్పి డయాబెటిక్ స్వీట్స్ కోరండి.
ఆడపిల్లలైతే, గర్భవతులవ్వటానికి షుగర్ వ్యాధి అడ్డంకి కాదు. కాని గర్భస్ధ దశ అంతా రక్తంలోని గ్లూకోజ్ ను నియంత్రిస్తూ, బెబీ ఎదుగుదలను గమనిస్తూ వుండాలి.
షుగర్ వ్యాధి మహిళ తన వ్యాధిని గర్భస్ధ శిశువుకు సంక్రమింపజేస్తుందా? ఒక కుటుంబంలోని సభ్యులకు టైప్ 1 షుగర్ వ్యాధి వుంటే వారి బంధువులలో దాని సంక్రమణ అవకాశాలు ఇలా వుంటాయి....
-తండ్రినుండి బిడ్డకు 7 శాతం
-తల్లినుండి బిడ్డకు 2 శాతం
-కవల పిల్లైతే...ఒక బిడ్డనుండి మరో బిడ్డకు 35 శాతం
-బిడ్డకు స్వతహాగా ...3 నుండి 6 శాతం వరకు వుంటుంది
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications