Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డయాబెటీస్ వ్యాధి వచ్చే ముందు.... !

ఈ ప్రిడయాబెటీస్ దశనే గ్లూకోజ్ టాలరెన్స్ ఆగిన దశగా కూడా చెపుతారు. అయితే ఈ దశలో వున్నవారు డయాబెటీస్ వ్యాధి రాకుండా తమ రక్తంలోని గ్లూకోజ్ స్ధాయిని నియంత్రించుకోవచ్చు. దానికిగాను అతి త్వరగా వీరు సగటున 5 నుండి 10 శాతం తమ బరువును శారీరక వ్యాయామాల ద్వారా తగ్గించుకోవాలి. అపుడు శరీరం ఇన్స్ లిన్ ఉపయోగించి ఆహారాన్ని ఎనర్జీగా మార్చేస్తుంది. మీ డాక్టర్ లేదా పోషకాహార నిపుణులు లేదా ఫిట్ నెస్ స్పెషలిస్ట్ మీ జీవన విధానాన్ని మార్చి డయాబెటీస్ వ్యాధి రాకుండా శారీరక ఆరోగ్యాన్ని కాపాడగలడు.
బ్లడ్ షుగర్ వ్యాధినే మరో పేరుగా బ్లడ్ గ్లూకోజ్ అని కూడా అంటారు. ఇది శరీరంలోని రక్తంలో ఎనర్జీని సర్కులేట్ చేస్తూవుంటుంది. ఈ బ్లడ్ గ్లూకోజ్ పరీక్షలను కనీసం నెలకొకసారైనా చేయించుకోవాలి. ఉదయం వేళ ఏ ఆహారం తినకుండి వున్నపుడు రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ 80 నుండి 130 ఎంజి పర్ డిఎల్ గాను, ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత 180 కి మించకుండాను వుండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications