Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మధుమేహం - ఎంత తియ్యనో....అంత హాని!

డయాబెటీస్ వ్యాధి అంటువ్యాధి కాదు. కనుక కుటుంబంలో ఏ ఒక్కిరికి వున్నా ఇతరులకు వచ్చే ప్రసక్తి లేదని గుర్తించండి. అయితే ఈ షుగర్ వ్యాధి శరీరంలో ప్రవేశించినవారికి మాత్రం అత్యంత హానికరం. దీనివలన శరీరంలోని అన్ని అవయవాలు మీకు తెలియకుండానే దెబ్బతినే ప్రమాదం వుంది. గుండె, కిడ్నీలు, కళ్ళు వంటి ప్రధాన శరీర అవయవాలు దెబ్బతినడమే కాదు, చివరకు అది నియంత్రించకుంటే ప్రాణాన్ని సైతం తీసుకుంటుంది.
నేషనల్ అర్బన్ డయాబెటిస్ సర్వే 2001లో హైదరాబాద్, బెంగళూర్, ఢిల్లీ, ముంబయ్, చెన్నయ్ వంటి వివిధ నగరాలలో తన సర్వే నిర్వహించింది. మిగతా నగరాలతో పోల్చితే హైదరాబాద్ నగరంలో పాతికేళ్లు దాటిన ప్రతి ఆరుగురిలో ఒకరికి మధుమేహం ఉన్నట్టుగా వెల్లడైంది. ఇప్పటికి ఈ సంఖ్య మరింత అధికమై వుండవచ్చు. దీనికి కారణం మారుతున్న జీవన విధానాలేనని వైద్య నిపుణులు చెపుతున్నారు. డయాబెటీస్ వ్యాధి లేనివారు వారికి ఈ జబ్బు లేదు కదా అని నిర్లక్ష్యంగా ఉండేందుకు వీలు లేదు. ఎందుకంటే ఈ వ్యాధి ఏ వయసువారికైనా, ఏ సమయంలోనైనా సరే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కారణాలు కనిపెట్టి, ఎప్పటికపుడు తగినంత శ్రద్ధ వహిస్తే ఈ వ్యాధి బారిన పడకుండా చూసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications