Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
షుగర్ వ్యాధికి ఇంట్లోనే చిట్కాలు!

- ఉదయంవేళ ఖాళీ కడుపుతో కాకర రసం తీసుకుంటే షుగర్ వ్యాధి అరికట్టవచ్చని రుజువైంది. రసంగానే కాకరకాయను కూరగాను, వేపుడుగాను కూడా వాడవచ్చు.
- ఒక చెంచా మెంతి గింజలు రాత్రంతా నానపెట్టి, ఉదయం దంతాలు బ్రష్ చేసిన తర్వాత వాటిని కొద్దిపాటి నీటితో నమిలి క్రమం తప్పకుండా ప్రతిరోజూ తింటే షుగర్ వ్యాధిని అరికట్టవచ్చని నిపుణులు చెపుతున్నారు.
- నేరేడు పండు షుగర్ వ్యాధికి మంచి మందుగా పని చేస్తుంది. అది నేరుగా పానిక్రియాస్ గ్రంధిపై ప్రభావం చూపుతుంది. వీటి విత్తనాలను ఎండబెట్టి, పౌడర్ చేసి నీటితో రోజుకు రెండు సార్లు తింటే మంచి ఫలితాలనిస్తుంది.
- ఉసిరిక పండు రక్తంలోని షుగర్ స్ధాయిలను బాగా తగ్గిస్తుంది. కనుక ఉసిరి రసం, లేదా ఉసిరిని ఇతర ఆహార పదార్ధాలలో కలిపి వాడటం కూడా షుగర్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
కాఫీ, టీ లవంటి వాటిలో షుగర్ కు బదులు ప్రత్యామ్నాయంగా తేనె వాడకం షుగర్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
- ప్రతిరోజూ క్రమం తప్పకుండా షుగర్ లేని బ్లాక్ కాఫీ తాగితే టైప్ 2 డయాబెటీస్ నియంత్రణలోకి వచ్చేస్తుంది.
- గ్రీన్ టీ కూడా బ్లడ్ షుగర్ స్ధాయిని తగ్గించి, శరీరంలోని ఇన్సులిన్ స్ధాయిలను పెంచుతుంది.
పై ఇంటి చిట్కాలతోపాటు రోజువారీ నడక, వ్యాయామం వంటి శారీరక చర్యలు షుగర్ వ్యాధి రోగులకు వ్యాధిని తగ్గించటంలో ఎంతో తోడ్పడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications