Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
షుగర్ వ్యాధి సహజ ఆహారాలతో తగ్గాలంటే?

మెంతులు - షుగర్ వ్యాధి నివారణలో మెంతులు బాగా పని చేస్తాయి. మెంతులను ఒక రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ మెంతి రసాన్ని ఉదయమే పరగడుపున తాగితే మంచి ఫలితాలనిస్తుంది.
కాకర కాయ - రక్తంలోని అధిక స్ధాయి గ్లూకోజ్ నిల్వలను తగ్గించాలంటే కాకరకాయ లేదా కరేలా రసం బాగా పని చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుంటాయి. చేదుగా వుండే కాకర రసం షుగర్ వ్యాధి రోగులకు ప్రాచీన కాలంనుండి ఒక ఔషధంగా సూచిస్తూనే వున్నారు.
ద్రాక్షరసం - పుల్లటి నల్లద్రాక్ష రసం కూడా షుగర్ వ్యాధి రోగులకు మేలు చేస్తుంది.
గోధుమ చపాతి - షుగర్ వ్యాధి రోగులు తమ ఆహారంలో సహజ అధిక పీచు పదార్ధం వుండేలా చూడాలి. అందుకుగాను సాధారణంగా గోధుమ గింజలతో తయారైన పిండితో చపాతీలు ఆహారంగా తీసుకుంటారు. కార్బోహైడ్రేట్లు అధికంగా వుండే వరి లేదా బియ్యం కంటే కూడా గోధుమ, దానితో పాటు ఇతర వివిధ ధాన్యాలను కూడా కలిపి తయారు చేసిన పిండితోగల చపాతీలు అధికంగా తింటే, డయాబెటీస్ వ్యాధి నియంత్రణలో వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications