Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
డయాబెటీస్ నివారణలో తాజా పరిశోధన!

ఈ వైద్యం చేయబడిన ఆడ డయాబెటిక్ ఎలుకలు సాధారణమైన గ్లూకోజ్ టాలరెన్స్ కలిగి వున్నాయని మగ ఎలుకలలో కొంత ప్రభావం చూపిందని వీరు వెల్లడించారు. ఈ వైద్యం చాలా అపురూపమైనదని డయాబెటిక్ లక్షణాలను కనీసం ఎలుకలలో త్వరగా పోగొడుతోందని రీసెర్చర్లు తెలిపారు. పరిశోధనా ఫలితాలు ఈ పదార్ధాన్ని ఒక రోజువారీ విటమిన్ వలే వాడేలా తయారు చేస్తున్నాయని దీనితో టైప్ 2 డయాబెటీస్ నివారణ సాధ్యమని వీరు తెలిపారు.
అయితే, డయాబెటీస్ రోగులపై దీనిని ఇంకా ప్రయోగించాల్సిన అవసరం వున్నదని, తమ పరిశోధనలు విజయవంతమైతే, డయాబెటీస్ వ్యాధితో బాధపడే మిలియన్ల జనాభాకు ఊరట కలుగగలదని వీరు వెల్లడించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
