Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శ్రీమతికి ప్రెషర్ కుక్కర్ బహుమానమా? ఆగండి...?

కుక్కర్లో వంట చేయడం చాలా తేలిక. అయితే ఆ ఆహారాన్ని తినడం ద్వారా డయాబెటిస్ వచ్చే అవకాశం గ్యారంటీగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారాన్ని ఉడికించి వంచే అన్నంలో 30 నుంచి 40 శాతం కార్బొహైడ్రేట్లు తగ్గిపోతాయి. ఇది రక్తంలోని చక్కెర శాతాన్ని పెంచబోదు. అయితే కుక్కర్లో అన్నం వండేటప్పుడు మాత్రం అన్నంలోని పిండి పదార్థాలు అంటే కార్బో హైడ్రేట్లు పూర్తి శాతం అలాగే ఉండిపోతాయి.
కుక్కర్లో వండిన అన్నంలో గంజి అలాగే ఉండిపోతుంది. గంజిలో కేలరీలు, గ్లూకోజ్ శాతం అధికం. ఈ రెండు రక్తంలోని చక్కెర శాతాన్ని ఉన్నట్టుండి పెంచేస్తాయి. కుక్కర్లో వండిన అన్నాన్ని తీసుకునే వారిలో కొంతమందికి కొత్తగా మధుమేహం వచ్చే అవకాశం ఉంది.
ఇంకా పీచు పదార్థాలతో కూడిన గంజి అన్నాన్ని అంటే కుక్కర్లో వండినదాన్ని తీసుకోవడం అంత మంచిది కాదని, గంజి వార్చిన అన్నాన్ని తీసుకోవడం ద్వారానే రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రిస్తుందని నిపుణులు అంటున్నారు. బియ్యం ఎంత ఉడికితే అంత మంచిదని, చాలా తక్కువ సమయంలో ఉడికించిన అన్నాన్ని తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications