Latest Updates
-
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా..
ఎసిడిటీ నివారణకు సులభ మార్గాలు!
Diet Fitness
oi-Nageswara
By B N Sharma
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

ఎసిడిటీ నివారణకు కొన్ని చిట్కాలు చూడండి.
- కూల్ డ్రింకులు, కాఫీలు తాగడం మానేయండి. హెర్బల్ టీ తాగండి.
- ప్రతి రోజూ ఒక గ్లాసు వేడి నీరు తాగండి.
- రోజువారీ ఆహారంలో, అరటిపండు, వాటర్ మెలన్, దోసకాయ వంటివి చేర్చండి. పుచ్చకాయ రసం తాగితే మంచిది.
- సమస్య అధికంగా వుంటే, కొబ్బరి నీరు త్వరగా పనిచేస్తుంది.
- ప్రతిరోజూ ఒక గ్లాసెడు పాలు తాగండి
- మీ నిద్రకు రెండు లేదా మూడు గంటల ముందు భోజనం చేయండి.
- భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి. బదులుగా తక్కువైనా సరే ఎక్కువసార్లుగా తినండి.
- పచ్చళ్ళు, మసాలా చట్నీలు, వినేగర్ వంటివి మానటానికి ప్రయత్నించండి.
- భోజనం తర్వాత కొత్తిమీర వేసి ఉడికించిన నీటిని తాగండి.
- ఒక లవంగం నోటిలో వేసుకొని దాని రసం తాగండి.
- బెల్లం, నిమ్మ, అరటిపండు, బాదం పప్పులు, పెరుగు వంటివి ఎసిడిటీకి వెంటనే రిలీఫ్ ఇస్తాయి.
- ఆహారంలో అల్లం వాడితే ఫలితం బాగుంటుంది.
- నిమ్మరసం, కొద్దిపాటి పంచదార, నీరు కలిపి ఒక గ్లాసెడు మధ్యాహ్న భోజనానికి ముందు తాగితే ఎసిడిటీ తగ్గుతుంది.
Comments
English summary
Easy ways to cure acidity | ఎసిడిటీ నివారణకు సులభ మార్గాలు!
Story first published: Wednesday, December 21, 2011, 11:57 [IST]
Other articles published on Dec 21, 2011



Click it and Unblock the Notifications