Latest Updates
-
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
బాడీ పెయిన్స్ కి ఎటువంటి ఆహారం తీసుకోవాల్సి..?

2.ఆపిల్, జామ, బంగాళదుంప, తోటకూర, క్యారెట్ రసాలను ప్రతిరోజు సాయంత్రం తీసుకుంటే ఎంత నిద్ర పట్టనివారికైనా నిద్రపడుతుంది.
3. గుండె ఆరోగ్యంగా పనిచేయాలంటే కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలను ఎంపిక చేసుకోవాలి.
4. బయటకు వెళ్ళినప్పుడు ఆకలివేస్తే దోసకాయలు, కేరెట్ తినడం మంచిది.
5. ఉప్పు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా ప్రాధాన్యత నివ్వడం మంచిది.
6. ప్రతి రోజూ ఉడకబెట్టిన బీన్స్ లేదా పప్పు ధాన్యాలు ఖచ్చితంగా తీసుకోండి.
7. ఎలర్జీ వల్ల శరీరంపై దుద్దర్లు ఏర్పడితే ధనియాల కషాయం తాగుతుంటే క్రమంగా తగ్గిపోతాయి.
8. మధుమేహంతో బాధపడేవారు నిత్య ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకుంటే మేలు. వెల్లుల్లి గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది.
9. దానిమ్మకాయపై తోలును నీళ్లలో అరగదీసి కొద్దిగా మజ్జిగ, చిటికెడు ఉప్పు కలిపి తాగితే విరోచనాలు తగ్గుతాయి.
10. నిమ్మ ఆకులను రెండు కప్పుల నీటిలో ఉడకబెట్టి ఆ నీటితో పుక్కిలిస్తే పంటొ నొప్పి తగ్గిపోతుంది.
11. బాడీ పెయిన్స్ ఉంటే వేడి నీటిలో జామాయిల్ ఆకులను వేసి రెండు, మూడు నిమిషాలు ఉంచి, ఆ నీటితో స్నానం చేయాలి.
12. అరగ్లాసు తులసి రసంలో ఒకటిస్పూను తేనె కలుపుకుని తాగితే కిడ్నీలో ఉన్న రాళ్ళు కరుగుతాయి. రోజుకోసారి చొప్పున ఆరనెలలు తప్పకుండా తాగాలి.
13. ఖర్జూర పండు గుజ్జు తేనెలో కలిపి చంటి పిల్లలకు తినిపిస్తే అజీర్ణ వ్యాధి తగ్గుతుంది. పళ్ళు వచ్చే సమయంలో తినిపిస్తే చిగుళ్లను గట్టిపడతాయి.
14. తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కుగా ఉండేలా చూసుకోవాలి. మాంసాహారాన్ని, శాఖాహారాన్ని రెండింటిని సమపాళ్ళలో తీసుకోవాలి.
15. నిద్రలేమితో బాధపడుతున్న వారు పడుకునే ముందు కొత్తిమీర రసం, పంచదార కలిపిన నీళ్ళను తాగితే ఫలితం ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
