Latest Updates
-
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు
ఆశ్వగంధ లైంగిక అవసరాలకు ఎలా ఉపయోగపడుతుంది?
ఆశ్వగంధ అనే మూలిక మా జీవితాల్లోకి వచ్చిన అత్యంత అద్భుతమైన మూలికలలో ఒకటి. ఈ మూలికను చిన్న పరిమాణంలో తీసుకుంటే మా ఆరోగ్యం మరియు మనస్సు మీద లోతైన ప్రభావాన్ని చూపుతుంది. ఇక్కడ,నేను దీనిని తీసుకోని కీలక ఔషధ ఉపయోగాల మీద దృష్టి సారించాను. ఎంత మోతాదు తీసుకోవాలి. దానిని తీసుకోవడం ద్వారా ప్రయోజనాలు ఎలా పొందుతాం.
ఆయుర్వేదంలో, ఆశ్వగంధ ఒక అద్భుతమైన మూలికగా పరిగణించబడుతుంది. ఇది భారతదేశంలో విస్తృతంగా అందుబాటులో ఉండే హిలింగ్ హెర్బ్ గా ఉంది. దీనిని వేల సంవత్సరాల కన్నా ముందు నుంచి వాడుతున్నారు. ప్రముఖంగా దీనిని "భారతీయ మూలిక" గా పిలుస్తారు. ఇది ఇప్పటికీ ఒక శక్తివంతమైన కామోద్దీపన చేయగలదని భావిస్తున్నారు.
ఎండిన వేర్లు అధిక ఔషధ లక్షణాలను కలిగి ఉంటాయి. దీనిని పొడి మరియు ఔషధంగా ఉపయోగిస్తారు.
ప్రాథమిక వైద్యపరమైన ఉపయోగాలు:

1. శక్తివంతమైన కామోద్దీపన
అనేక మంది ప్రజలు వివిధ లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పురుషాంగం యొక్క నిక్కు ను కాపాడుకోకపోతే మంచం మీద ఎక్కువ కాలం ఉండలేము. లైంగిక భావన లేకపోవుట మరియు నిక్కు నష్టం కలుగును. ఆశ్వగంధ అన్ని లైంగిక సంబంధిత సమస్యల నివారిణకు ఒక మాయా హెర్బ్ గా ఉంది.

2. ఇది భూమిపై అందుబాటులో ఉండే చాలా శక్తివంతమైన కామోద్దీపన చేయగల మూలిక.
దీనిని వినియోగిస్తే, ముఖ్యంగా పురుషులలో లైంగిక శక్తి పెరుగుతుంది.ఇది సెక్స్ లిబిడో పెంచి, మంచం మీద ఎక్కువ సమయం ఉండటానికి సహయపడుతుంది.

3. సంతానోత్పత్తిని పెంచుతుంది
ఈ మూలికలను వినియోగించుట వలన వీర్యకణాల సంఖ్య మరియు నాణ్యత పెరిగి తద్వారా సంతానోత్పత్తి అవకాశాలు పెరుగుతాయి.

4. అద్భుతమైన యవ్వనం
ఆశ్వగంధ తీసుకుంటే శక్తి మరియు మొత్తం శరీరం బలం పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఇది నరాల బలానికి, పునరుత్పత్తి అవయవాలు యవ్వనానికి మరియు శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది. తద్వారా శరీరం బలహీనత మరియు అలసట నిర్మూలించి కొత్త శక్తిని తెస్తుంది. అంతేకాక మనస్సుకు విశ్రాంతి కలిగించి మంచి నిద్రను అందిస్తుంది.
ఈ మూలిక వృద్ధాప్యంను నిరోదించటానికి మరియు యవనాన్ని నిర్వహించే సామర్ధ్యంను కలిగి ఉంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటానికి మరియు వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది.

5. రక్తపోటును తగ్గిస్తుంది
ఈ మూలిక రక్తపోటును తగ్గించటానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

6. డయాబెటిస్ నియంత్రణ మరియు కొలెస్ట్రాల్ తగ్గించుట
ఈ మూలికను వినియోగిస్తే చక్కెర స్థాయిలను తగ్గించి నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాక శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

7. ఆర్థరైటిస్ నయం చేయుట
ఈ మూలికకు ఆర్థరైటిస్ నివారణ మరియు కీళ్ల వాపును తగ్గించే సామర్ధ్యం ఉంది.

8. జీర్ణ లోపాలను నయం చేయుట
ఈ మూలిక ఆకలిని పెంచుతుంది. జీర్ణక్రియ సంబంధ సమస్యలను నయం చేసి జీర్ణ ప్రక్రియ సాదారణంగా ఉండేలా చేస్తుంది.

9. ఇతర వైద్యపరమైన ఉపయోగాలు
నిద్రలేమి
నిద్రలేమితో బాధపడుతున్న వారు ఈ మూలికను వినియోగించవచ్చు. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచి శాంతియుత నిద్రను ప్రేరేపిస్తుంది.

1o. మహిళల్లో వైట్ డిశ్చార్జ్
వైట్ డిశ్చార్జ్ తో బాధ పడేవారు ఈ మూలికను వినియోగించవచ్చు. వైట్ డిశ్చార్జ్ ని నయం చేయటలో సహాయపడుతుంది.

11. వంధ్యత్వానికి విరుద్దంగా పోరాడుతుంది:
ఇది మహిళల్లో వైట్ డిచ్ఛార్జ్ మరియు వంధ్యత్వ నివారణకు సహాయపడుతుంది

12. ఇతర ఉపయోగాలు
ఇది ప్రజల ఆందోళన మరియు వ్యాకులతను నయంలో చేయటంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. రక్తంలో ఇప్పటికి ఇనుము కంటెంట్ కలిగి,క్షయవ్యాధితో బాధపడుతూ ఉన్న ప్రజలకు ఈ మూలిక ప్రభావవంతంగా పనిచేస్తుంది.

13. లైంగిక శక్తిని పెంచడానికి
ప్రతి రోజు రెండు సార్లు ఒక స్పూన్ ఆశ్వగంధ లేహ్యం లేదా అర స్పూన్ పొడి లేదా రెండు క్యాప్సూల్స్ తీసుకోవాలి. అప్పుడు మీరు స్పెర్మ్ నాణ్యత, పరిమాణం, లైంగిక శక్తి మరియు కాలం సామర్థ్యంలో చెప్పుకోదగిన తేడాను గమనించవచ్చు.

14.శరీరం మరియు నరాలలో చైతన్యం నింపుట
భోజనం చేసిన తర్వాత అరస్పూన్ ఆశ్వగంధ పొడిని తేనె, షుగర్ క్యాండీ మరియు నెయ్యిలో కలిపి తీసుకోవాలి. అలాగే ప్రతి రోజు త్రిబుల పొడి,ఆశ్వగంధ పొడి కలిపి తీసుకోవచ్చు. ఔషధం తీసుకున్న తర్వాత వేడి పాలు తీసుకోవాలి.

15. వృద్ధాప్యంను నిరోదించటానికి మరియు యవనాన్ని నిర్వహించటానికి
అరస్పూన్ ఆశ్వగంధ పొడి, ఆమ్ల రసం కలిపి ప్రతి రోజు తీసుకోవాలి. ఇది మిమ్మల్ని యవన్నంగా ఉంచటానికి మరియు యవనాన్ని నిర్వర్తించటానికి సహాయపడుతుంది.

16. జాగ్రత్తలు
ఆశ్వగంధను నిర్దేశించిన మోతాదు కన్నా ఎక్కువ తీసుకున్నసరే ఎటువంటి ప్రతికూల దుష్ప్రభావాలు ఉండవు.
గర్భిణీ స్త్రీలు తీసుకుంటే పిండం మీద ప్రతికూల ప్రభావం కలుగుతుంది.
ఆశ్వగంధ మీద మానవ అధ్యయనాలు పూర్తి కాలేదు. అందువల్ల ఎక్కువ దుష్ప్రభావాల గురించి తెలియదు. అయితే, సుదీర్ఘకాలంపాటు అదనపు పరిమాణంలో ఆశ్వగంధను తీసుకున్నప్పుడు కొంత మందిలో థైరోటోక్సికోసిస్ మరియు థైరాయిడ్ ఉద్దీపనకు దారి తీస్తుందని తెలిసింది.
అధిక రక్తపోటు మరియు కడుపు పూతలతో బాధపడుతున్న రోగులు ఈ మూలికను తీసుకోకూడదు.



Click it and Unblock the Notifications
