Latest Updates
-
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?.
డైటింగ్, వ్యాయామం లేకుండా 1 వీక్ లో బరువు తగ్గించే సింపుల్ టిప్స్
నాజకైన నముడు మరియు అందమైన బాడీ షేప్ కలిగి ఉండటం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా అమ్యాయిలు ఇలాంటి శరీర ఆకృతి ఉండాలని కోరుకుంటారు. అందుకోసం ఆహారపానీయాలు కట్టడి చేసి, ఆకలితో ఉండమని కాదు. అలాంటి వారు బరువు తగ్గాలనుకుంటే, పూర్తి ఆహారాలను మానేయడం కాదు, హెల్తీ ఆహారం తీసుకుంటూ...స్ట్రిట్ గా డైట్ ను ఫాలో అవ్వాలి . మరి ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి....మీరు రెగ్యులర్ తీసుకొనే ఆహారాల్లో ఎంత శాతం క్యాలరీలున్నాయన్న విషయాన్ని తెలుసుకోవాలి. అంతే కాదు దాహం ఉన్నా, లేకపోయినా.. ప్రతి సారి కొద్దికొద్దిగా నీరు తాగుతుండాలి.
ఎందుకంటే నీరు ఎక్కువగా త్రాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగించుకోవచ్చు. అంతే కాదు వ్యర్థాలను తొలగించుకోవడంతో పాటు శరీరంలో అదనపు క్యాలరీలు, ఫ్యాట్ తగ్గించుకోవడానికి సహాయపడుతుంది . అదే విధంగా రెగ్యులర్ డైట్ లో ప్రోటీన్ ఫుడ్స్ ను చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు అందిస్తాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు . అందుకోసం ఈ క్రిందిలిస్ట్ లో తెలిపిన చిట్కాల ఎలాంటి స్ట్రిట్ డైట్ మరియు వ్యాయామం చేయకుండానే తగ్గించుకోవచ్చు.
అందువల్ల, కొన్ని సింపుల్ పనులు చేయడం వల్ల శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుకోవచ్చు. ఎలివేటర్ లేదా లిప్ట్ కు బదులు స్టెప్స్ ఎక్కడం, లేదా రోజంతా కూర్చొని 8గంటలు పాటు పనిచేయకుండా మద్యమద్యలో చిన్ని చిన్న బ్రేక్స్ తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుతుంది. దాంతో మీరు పిట్ గా ఉండవచ్చు.
మరి డైట్ మరియు వ్యాయామం చేయకుండా.. హెల్తీగా మరియు ఫిట్ గా ఉంటూ వారంలోపు బరువు తగ్గించుకోవడం ఎలాగో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

నీళ్ళు :
రోజులో ఎక్కువగా నీరు త్రాగాలి. పైన చెప్పినట్లు క్యాలరీలను అధికంగా కట్ చేస్తుంది. మరియు టాక్సిన్స్ ను ఫ్లష్ చేయడానికి సహాయపడుతుంది. వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది.

రాత్రి త్వరగా డిన్నర్ చేయాలి:
బరువు తగ్గాలంటే ఈ సింపుట్ టిప్ ఫాలో అవ్వక తప్పదు. రాత్రి చాలా త్వరగా భోజనం చేయాలి. లేట్ నైట్ డిన్నర్లకు స్వస్తి చెప్పాలి . ఇలా తినడం వల్ల తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి సమయం సరిపోతుంది. మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

భోజనం బాగా నమిలి తినాలి:
భోజనం నిధానంగా తినడం వల్ల పొట్ట త్వరగా నిండుతుంది. మరియు ఎక్కువ ఆహారం తీసుకోవాలనే కోరిక అనిపించదు. దాంతో ఇతర ఆహారాల మీద మనస్సు పోకుండి లిమిట్ గా తీసుకోవడానికి సహాయపడుతుంది. దాంతో బరువును కంట్రోల్ చేసుకోవచ్చు.

వారంలో ఎక్కువ వెజిటేబుల్స్ చేర్చుకోవాలి:
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ప్రోటీన్స్, విటమిన్స్ మరియు ఎనర్జీ లెవల్స్ అధికంగా ఉంటాయి . మరియు వాటిని క్యాలరీలు చాలా తక్కవుగా ఉంటాయి . అందువల్ల మీ పొట్టను నింపుకోవడానికి ఇది చాలా ఉపయోగకరం. మరియు బరువును తగ్గిస్తాయి.

గ్రీన్ టీ:
డైటింగ్ చేకుండాను బరువు తగ్గించుకోవాలనుకొనే వారు గ్రీన్ టీని తీసుకోవాలి . ఈ హేర్బల్ టీలో పవర్ ఫుల్ లక్షణాలు మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . ఇది బరువు తగ్గించడానికి శరీరంలో క్రొవ్వు కరిగించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

డైట్ బ్యాలెన్స్:
బరువు తగ్గడానికి స్ట్రిట్ డైట్ అనుసరించాల్సిన పనిలేదు కానీ, తీసుకొనే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్, మంచి ఫ్యాట్స్ తీసుకోవాలి.

నట్స్ ను ఖచ్చితంగా తీసుకోవాలి:
నట్స్ శరీరానికి ఎనర్జీని అందిస్తుంది . డేలో అలసటగా అనిపిస్తే సింపుల్ గా కొన్ని బాదంలను తీసుకోవడం వల్ల యాక్టివ్ గా ఉండవచ్చు.

ప్రోటీన్ ఫుడ్స్:
డైటింగ్ మరియు వ్యాయామం లేకుండా బరువు తగ్గించుకోవాలనుకొనే వారు ఆహారాల్లో ఎక్కువ ప్రోటీన్ ఫుడ్స్ ను చేర్చుకవోాలి . ప్రోటీన్ ఫుడ్స్ నేచురల్ గా శరీరం యొక్క మెటబాలిజం రేటును పెంచుతాయి. దాంతో వేగంగా బరువు తగ్గించుకోవచ్చు.

గ్రీన్ వెజిటేబుల్స్:
గ్రీన్ వెజిటేబుల్స్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి, కేల, ఆకుకూరలు మరియు సెలరీస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి . ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ను ఎక్కువగా చేర్చుకోవడం మంచిది.

జంక్ ఫుడ్స్ కు దూరంగా:
బరువు తగ్గాలి మరియు ఫిట్ గా ఉండాలి. అందుకు మొదట జంక్ ఫుడ్స్ ను తీసుకోవడం నివారించాలి. జంక్ ఫుడ్ ను మానేయడం వల్ల క్రమంగా క్యాలరీలు తగ్గి, బరువు తగ్గుతారు.



Click it and Unblock the Notifications