Latest Updates
-
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.!
వావ్ !ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే ఆరెంజ్ కలర్ ఫుడ్స్
ఆరెంజ్ కలర్ ఫుడ్స్ చాలా ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తాయని రీసెంట్ గా కొన్ని పరిశోధలను నిర్ధారించాయి . కారణం: ఆరెంజ్ కలర్ ఫుడ్స్ లో విటమిన్ సి, ఫైబర్ మరియు నేచురల్ షుగర్స్ అధికంగా ఉండటం వల్ల ఆకలి తక్కువ చేస్తుంది, అది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మీరు ఎక్కువగా ఆకలిగా ఉన్నప్పుడు, ఆరెంజ్ కలర్లో ఉండే క్యారెట్ తినడం ఉత్తమం. క్యారెట్ లో ఉండే రసం శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది . దాంతో శరీరంలోని అన్ని రకాల మలినాలను తొలగించి, శరీరానికి అవసరం అయ్యే శక్తిని అందిస్తుంది . అలాగే బొప్పాయి కూడా బాడీహీట్ కలిగించే ఆరెంజ్ ఫుడ్ మరియు ఎక్కువ నేచురల్ షుగర్స్ ఉన్నా కూడా మన పొట్టను ఫుల్ ఫిల్ చేస్తుంది.
పండ్లలో రారాజు మామిడి, వ్యాధినిరోధకతపెంచడంలో గ్రేట్ ఫ్రూట్ అలాగే బరువు తగ్గించే రారాజు కూడా మ్యాంగోనే. మితంగా తీసుకుంటేనే ఫలితం ఎక్కువ. ఇలా చేస్తే అదనపు వర్కౌట్లు, వ్యాయామాలు, జిమ్ములు అవసరం ఉండదు.
అలాగే మిగిలిన ఆరెంజ్ కలర్ ఫుడ్స్ కూడా బరువు తగ్గించడంలో ప్రధాన పాత్రపోషిస్తాయి. అంతే కాదు, ఇవి మిమ్మల్ని హెల్తీగా మరియు ఫిట్ గా ఉంచుతాయి. మరి మిగిలిన ఆరెంజ్ కలర్ ఫుడ్స్ గురించి ఈ క్రింది స్లైడ్ లో తెలుసుకుందాం..ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకుందాం....

1. క్యారెట్స్:
పచ్చి మరియు ఉడికించిన క్యారెట్ బరువు తగ్గడానికి బరువు తగ్గడానికి సహాయపడుతాయి. క్యారెట్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది పొట్టను నింపుతుంది. దాంతో హైక్యాలరీ ఫుడ్ తక్కువగా తింటారు. ఇతర వెజిటేబుల్స్ తో పోల్చితే క్యారెట్లో క్యాలరీలు తక్కువ. కాబట్టి, బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

2. ఆరెంజ్:
ఆరెంజ్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది . ఈ బ్రౌట్ కలర్ ఫుడ్ బరువు తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, శరీరంలో కార్నిటిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది . ఆ కార్నిటిన్ మన శరీరంలో ఫ్యాటీ ఆసిడ్స్ ను కరిగించడానికి సహాయపడుతుంది.

3. గుమ్మడి:
గుమ్మడి వెయిట్ లాస్ సూపర్ ఫుడ్ . దీని ఫైబర్ అధికంగా ఉంది. గుమ్మడి ఆకలి కంట్రలో చేస్తుంది జీర్ణక్రియను తగ్గిస్తుంది. దాంతో క్యాలరీలను కరిగించుకోవచ్చు.

4. బొప్పాయి:
బరువు తగ్గించుకోవడంలో బొప్పాయి ఒక బెస్ట్ ఆరెంజ్ కలర్ ఫుడ్ . బొప్పాయి జీర్ణక్రియను మరియు విసర్జనా వ్యవస్థను క్రమబద్దం చేస్తుంది . దాని వల్ల శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్, మరియు బరువు తగ్గించుకోవచ్చు.

5. మామిడి పండ్లు:
పండ్లలో రారాజు మామిడికాయ. ఇది చాలా వేగంగా బరువు తగ్గిస్తుంది. మరియు ఎక్కువ ఎనర్జీని అందిస్తుంది. రోజంతా అవసరం అయ్యే శక్తిని అందిస్తుంది. శరీరంలో వేడి కలిగించడం వల్ల క్రొవ్వు కరగడానికి సహాయపబుతుంది . అయితే మామిడిపండ్లు తినేటప్పుడు నీరు ఎక్కువగా త్రాగితే మలబద్దకం నివారించుకోవచ్చు.

6. మస్క్ మెలోన్:
కర్భూజ బరువు తగ్గిస్తుంది . ఈ పండులోని వాటర్ కంటెంట్ . పొట్టను పూర్తిగా నింపుతుంది మరియు మీరు పొట్ట నిండుగా ఉన్నట్లు భావిస్తారు. షుగర్ వేసుకోకుండా తింటే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications
