Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవడానికి 7 డేస్ డైట్ ప్లాన్ ..!!
మీరు ఉన్నపలంగా అదనపు కాలరీలు తగ్గించుకొని, అదనపు బరువు తగ్గాలని ప్లాన్ చేయాలనుకొన్నప్పుడు, వెంటనే హెల్తీగా డైట్ ను ఫాలో అవ్వండి. బరువు తగ్గడానికి హెల్తీగా డైట్ ను ఎంపికచసుకోవడం ఎలా? అని చాలా మందికి సందేహం. చాలా సింపుల్ గా.. ఎఫెక్టివ్ ఫుడ్స్ తో డైట్ ప్లాన్ చేసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు . మీరు ఎంపిక చేసుకునే ఈ ఏడు రోజుల డైట్ ప్లాన్ తో మీరు కోరుకొన్న బాడీ షేప్ ను పొందవచ్చు.
అవును, నిజంగానే 7డేస్ లేదా వారం రోజుల్లో మీరు అనుకొన్నవిధంగా ఒక కొత్తవ్యక్తిగా కనబడుట ఖాయం. కొత్తగా నాజుగ్గా మారిన వారిలా కనబడుతారు. 7డేస్ డైట్ ను కొంత మంది నమ్మని వారు, అది అనారోగ్యకరంగా భావిస్తారు. అయితే అది నిజం కాదు. బరువు తగ్గడానికి కొన్ని కొన్ని ఆహారాలు డైటీషియిన్స్ కూడా ఉపయోగపడుతాయి. ఈ డైట్లో లో అనేక న్యూట్రీషియన్స్ మరియు ఇతర మూలాలైన విటమిన్స్ కలిగి ఉండి, మీకు కావల్సిన ఎనర్జీని అందించి, త్వరగా బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతాయి.
ఈక్రింది లిస్ట్ లో 7డేస్ డైట్ ప్లాన్ లో ఉన్నటువంటి ఖచ్చితంగా తీసుకుంటూ బరువు తగ్గించుకోవచ్చు. అవేంటో ఒక సారి తెలుసుకుందాం..

డే -1 :
సూప్ డైట్ మొదటి రోజున సూప్ డైట్ తో ప్రారంభించండి. రోజుమొత్తంలో డిఫరెంట్ సూప్ లను తీసుకోండి. అది వెజిటేరియన్ అయినా, నాన్ వెజిటేరియన్ అయినా సరే. కానీ నాన్ వెజిటేరియన్ ఎంపిక చేసుకొన్నప్పుడు, లీన్ మీట్ ను ఎంపిక చేసుకోవాలి. అలాగే ఈ సూపులకు ఉప్పు చేర్చకూడదు. చాలా సింపుల్ గా వీటిని తీసుకోవచ్చు.

డే -2 :
చాలా వేగంగా బరువు తగ్గించే వెయిట్ లాస్ ఫుడ్స్ లో క్యాబేజ్ ఒక ఉత్తమ ఆహారం. 7రోజుల క్రాష్ డైట్ లో భాగంగా రెండవ రోజను క్యాబేజ్ డైట్ ప్లాన్ ను అనుసరించి బరువు తగ్గించుకోండి. ఈ వెజిటేబుల్లో అధిక ఫైబర్ ఉండటం వల్ల ఇది శరీరంను శుభ్రం చేసి, టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది.

డే -3 :
బరువు తగ్గించే 7డేస్ వెయిట్ లాస్ డైట్ లో గ్రేఫ్ ప్రూట్ ను జోడించుకోండి. గ్రేఫ్ ఫ్రూట్ లో ఫ్యాట్ బర్నింగ్ ఎంజైమ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడుతాయి . కాబట్టి, మూడవ రోజును గ్రేఫ్ ఫ్రూట్ కు ప్రాధాన్యత ఇవ్వండి.

డే -4 :
అదనపు కిలోల బరువు తగ్గడానికి తాజా పండ్లు చాలా ఉత్తమ మార్గం . మీ 7డేస్ డైట్ ప్లాన్ 4వ రోజున, వాటర్ కంటెంట్ అధికంగా ఉన్నటువంటి ఫ్రూట్ జ్యూసులను తీసుకోవాలి. జ్యూస్ లో ఉండే నీటి శాతం పొట్టను నిండేలా చేస్తాయి. అలాగే ఆకలిని దూరం చేస్తాయి.

డే-5:
బరువు తగ్గడానికి డైట్ ఎంపిక చేసుకొన్నప్పుడు, విటమన్స్ మరియు న్యూట్రిషియన్, ప్రోటీన్స్ ను తప్పని సరిగా తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ఆకుకూరలు, క్యారెట్ మరియు పొటాటో వంటివి బరువు తగ్గడానికి బాగా సహాయపడుతాయి. కాబట్టి 7డేస్ డైట్ ప్లాన్ లో 5 రోజున్ వెజిటేబుల్స్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

డే -6:
డే 6, మీ శరీరంలోని అన్నిరకాల టాక్సిన్స్ తొలగించుకోవాలి. అది ఒక్క నీటివల్లనే సాధ్యం అవుతుంది. కాబట్టి, రోజులో 6-8లీటర్ల నీటిని త్రాగాలి. ఫ్యాటన్ ను కరిగించడానికి నీళ్ళు(గోరువెచ్చని నీళ్ళు)బాగా సహాయపడుతాయి.

డే -7:
డే 7 వెయిట్ లాస్ డైట్. మీ శరీరానికి ఒక మంచి ట్రీట్. చిటికెడు కోక, మరియు మితంగా మీకు నచ్చిన మరియు మీకు ఇష్టమైన మీల్ ను తీసుకోవాలి. అయితే ఎక్కువగా తినకూడదు.



Click it and Unblock the Notifications
