Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
కేవలం 7 సెకన్లలో నాజుగ్గా మారే సింపుల్ టెక్నిక్స్ ..!
ప్పుడూ ఒక విధమైన బరువు కలిగి ఉండాలంటే హెల్తీ డైట్ , రెగ్యులర్ వ్యాయామాలను మెయింటైన్ చేయాలి. ఇలా మెయింటైన్ చేయడం వల్ల అధికబరువుతో వచ్చే ఊబకాయ సమస్యలను నివారించుకోవచ్చు !
సహజంగా అమ్మాయిలు అందమైన శరీరాక్రుతిని కలిగి ఉండాలని, అందమైన దుస్తులు, హగ్గింగ్ క్లోత్స్ వేసుకుని మోడ్రన్ గా కనిపించాలని కోరుకుంటారు. అయితే అది కొంత మంది కుదరదు. ఎందుకంటే, వారు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉండటం వల్ల, బాడీ షేప్ సహకరించకపోవడం వల్ల వారి కోరిక ఎప్పటికీ తీరదు? ఇలాంటి వారు త్వరగా బరువు తగ్గడానికి కొన్ని ఎఫెక్టివ్ టిప్ ఉన్నాయి. వీటిని కనుక రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది.!
అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా మంది వ్యాయామాలు చేస్తుంటారు , కొన్ని సందర్భాల్లో కొంచెం బరువు తగ్గించుకోవడానికి కూడా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది.!
కాబట్టి, ఎప్పుడూ ఒక విధమైన బరువు కలిగి ఉండాలంటే హెల్తీ డైట్ , రెగ్యులర్ వ్యాయామాలను మెయింటైన్ చేయాలి. ఇలా మెయింటైన్ చేయడం వల్ల అధికబరువుతో వచ్చే ఊబకాయ సమస్యలను నివారించుకోవచ్చు !

ఓవర్ వెయిట్ ఉండటం వల్ల అన్ అట్రాక్టివ్ గా కనబడుటం మాత్రమే కాదు, అనేక అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కుంటారు.
అధిక బరువు వల్ల బ్యాక్ పెయిన్, డైజెస్టివ్ డిజార్డర్స్ , అలసట, నమ్మకం కోల్పోవడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్లడం, కార్డియో వాస్క్యులర్ సమస్యలు, వంటి నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇటువంటి సమస్యలేవీ లేకుండా ఆరోగ్యంగా..టెన్షన్ ఫ్రీగా జీవించాలంటే రెగ్యులర్ కొన్ని సింపుల్ హ్యాబిట్స్ ను ప్రాక్టీస్ చేస్తే, 7 సెకండ్స్ 150 క్యాలరీలను తగ్గించుకోవచ్చు...! మరి ఆ ఎఫెక్టివ్ టిప్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందా...!

టిప్ #1
డీప్ బ్రీత్ తీసుకోవాలి, ముఖ్యంగా స్ట్రెస్ లో ఉన్నప్పుడు కార్టిసోల్ హార్మోన్ తగ్గుతుంది, ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి, నాడీవ్యవస్థను ప్రశాంతపరుచుకోవడానికి అప్పుడప్పుడు డీప్ బ్రీత్ తీసుకోవడం మంచిది!

టిప్ #2
త్వరగా బరువు తగ్గడానికి, మరో సింపుల్ టిప్ ఎక్కడ కూర్చున్నా, ఏపని చేస్తున్నా స్ట్రెయిట్ గా కూర్చోవాలి. ఆఫీసుల్లో ఎక్కువ సమయం పనిచేసే వారు నిటారు భంగిమలో కూర్చోవడం వల్ల కార్టిజోల్ హార్మోన్ తగ్గిస్తుంది, క్యాలరీలను కరిగిస్తుంది. !

టిప్ #3
ఎప్పుడూ ఫ్రై చేసినా, పిజ్జాలు, ఫైడ్ ఫుడ్స్ తినే అలవాటు ఉన్నవారు, సాధ్యమైనంత వరకూ తగ్గించేస్తే మంచిది, లేదంటే వీటిని తిడనానికి ముందు పేపర్ టవల్ మీద వేసి ఎక్సెస్ ఆయిల్ వత్తివేసి తినడం వల్ల క్యాలరీలను బర్న్ చేసి, బరువు తగ్గించుకోవడానికి ఇది ఒక చిట్కా!

టిప్ #4
జస్ట్ 7 సెకండ్స్ లో బరువు తగ్గించుకోవడానికి మరో హోం రెమెడీ, భోజనం చేసేప్పుడు మీరు తినే ఆహారాల మీదే ఏకాగ్రత్త కలిగి ఉండాలి, అప్పుడే మీరు ఎంత క్వాంటిటీ తింటున్నారో తెలుస్తుంది. దాంతో మీరు డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఫుడ్స్ క్వాంటిటీ తగ్గించడం వల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. దాంతో క్యాలరీలు వేగంగా కరుగుతాయి..

టిప్ #5
మీరు వేగంగా బరువు తగ్గించుకోవాలనుకుంటే, రెండు పెద్ద గ్లాసుల నీళ్ళను భోజనానికి ముందు తాగాలి. ఈ హ్యాబిట్ వల్ల ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటారు. ఇంకా మెటబాలిక్ రేటు పెరుగుతుంది. క్యాలరీస్ ఎక్కువ కరుగుతాయి.

టిప్ #6
7 సెకెండ్స్ లో ఎక్కువ క్యాలరీస్ ను బర్న్ చేసుకోవడానికి ఎలివేటర్స్ కు బదులు స్టెయిర్ కేస్ (స్టెప్స్) ఎక్కడం మంచిది.

టిప్ # 7
నేచురల్ గా బరువు తగ్గించుకోవడానికి మరో చిట్కా, ఆహారం తినేటప్పుడు నిధానంగా..బాగా నమిలి తినడం వల్ల ఓవర్ గా తినకుండా ఉంటారుచ క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి.



Click it and Unblock the Notifications











