For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒకే ఒక్క వారంలో మీ బెల్లీ ఫ్యాట్ ను కరిగించే ఈజీ అండ్ సింపుల్ హోం రెమెడీ..

అల్లంలో ఉండే జింజరోల్ అనే కంటెంట్ పొట్టచుట్టూ ఫ్యాట్ చేరకుండా నివారిస్తుంది. అదే విధంగా, బట్టర్ మిల్క్ జీర్ణశక్తిని పెంచుతుంది. అలాగే బాడీలోని వ్యర్థాలను ఫ్లష్ అవుట్ చేస్తుంది. మరి ఒక్క వారంలో బరువు త

|

ఫ్లాట్ టమ్మీ కలిగి ఉండాలని ప్రతి ఒక్క అమ్మాయి డ్రీమ్...కాస్త పొట్ట పెరిగినా..అయ్యెయ్యో బొజ్జ వచ్చేస్తుందని తెగ హైరాన పడిపోతుంటారు. అయితే ఆ బొజ్జ ఏర్పడటానికి కారణాలు మాత్రం తెలుసుకోరు..? చిరుబొజ్జ పెరగడానికి లైఫ్ స్టల్, ఆహారపు అలవాట్లు, వ్యాయామలోపం, పొట్టచుట్టూ కొవ్వు ఏర్పడటానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇలా పొట్ట చుట్టూ కొవ్వు చేరి బొజ్జ ఏర్పడటం వల్ల చూడటానికి అసహ్యంగా ఉండటం మాత్రమే కాదు, ఈ లక్షణాలు అనారోగ్యానికి సంకేతంగా సూచిస్తుంది.

These Ingredients Have Proven To Reduce Belly Fat In One Week

పొట్ట సమస్యతో బాధపడే వారిలో మీరు కూడా ఒక్కరైతే...వెంటనే...సాధ్యమైనంత త్వరగా పొట్టను ఫ్లాట్ గా మార్చుకోవాలని చూస్తుంటే..ఒక బెస్ట్ నేచురల్ ట్రీట్మెంట్ మీకోసం పరిచయం చేస్తున్నాము..అందుకు మీరు చేయాల్సిందల్లా ఇంట్లో ఉండే కొన్ని నేచురల్ పదార్థాలను ఎంపిక చేసుకోడమే..ఇవి చాలా సులభంగా..చీప్ గా మనకు అందుబాటులో ఉంటాయి. అటువంటి ఎఫెక్టివ్ పదార్థాల్లో బట్టర్ మిల్క్, బ్లాక్ పెప్పర్, అజ్వైన్, జీలకర్ర మరియు రాక్ సాల్ట్ . ఈ పదార్థాలన్నీ కలిపితే బాడీ షేప్ లో కొన్ని అద్భుతాలే జరగుతాయి. బెల్లీ ఫ్యాట్ ను కరిగించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. ఒక్క వారంలోనే అద్భుత మార్పులు తీసుకొస్తుంది.

అల్లంలో ఉండే జింజరోల్ అనే కంటెంట్ పొట్టచుట్టూ ఫ్యాట్ చేరకుండా నివారిస్తుంది. అదే విధంగా, బట్టర్ మిల్క్ జీర్ణశక్తిని పెంచుతుంది. అలాగే బాడీలోని వ్యర్థాలను ఫ్లష్ అవుట్ చేస్తుంది. మరి ఒక్క వారంలో బరువు తగ్గించుకోవడానికి ఈ పదార్థాలను ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుుందాం..

అల్లం:

అల్లం:

డ్రై జింజర్ పౌడర్ ను 1/4టీస్పూన్ తీసుకోవాలి.

బ్లాక్ పెప్పర్:

బ్లాక్ పెప్పర్:

చిటికెడు బ్లాక్ పెప్పర్ (మిరియాల )పొడి తీసుకోవాలి.

. అజ్వైన్:

. అజ్వైన్:

కారమ్ సీడ్స్ లేదా అజ్వైన్ పౌడర్ ను చిటికెడు తీసుకోవాలి.

జీలకర్ర:

జీలకర్ర:

అలాగే చిటికెడు జీలకర్ర పొడి కూడా తీసుకోవాలి.

రాక్ సాల్ట్ :

రాక్ సాల్ట్ :

చిటికెడు రాక్ సాల్ట్ (రాళ్ళ ఉప్పు)లేదా సీసాల్ట్ పౌడర్ ను తీసుకోవాలి.

బట్టర్ మిల్క్ :

బట్టర్ మిల్క్ :

ఒక గ్లాసు బట్టర్ మిల్క్ సిద్దం చేసుకోవాలి.

బట్టర్ మిల్క్

బట్టర్ మిల్క్

ఇప్పుడు గాస్లు బట్టర్ మిల్క్ (మజిగ్గలో)పైన సూచించిన పదార్థాలన్నింటిని మిక్స్ చేయాలి.

హెల్తీ లోఫ్యాట్, ఫ్యాట్ బర్న్ డ్రింక్

హెల్తీ లోఫ్యాట్, ఫ్యాట్ బర్న్ డ్రింక్

ఈ హెల్తీ లోఫ్యాట్, ఫ్యాట్ బర్న్ డ్రింక్ ను రోజుకు రెండు సార్లు తాగాలి. ఈ హెల్తీ డ్రింక్ పొట్టచుట్టూ ఉన్న ఫ్యాట్ ను వేగంగా బర్న్ చేసి పొట్టను ఫ్లాట్ గా మార్చడానికి

సహాయపడుతుంది.

English summary

These Ingredients Have Proven To Reduce Belly Fat In One Week

The compound called gingerol contained in ginger is one of the well known ingredients that helps in preventing fat accumulation. In addition, buttermilk is yet another ingredient that helps improve digestion and flushes out the fat from the body. The method to use the ingredients is explained here. Take a look.
Story first published: Tuesday, December 13, 2016, 17:31 [IST]
Desktop Bottom Promotion