Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
కేవలం 10రోజుల్లో 4 ఇంచుల బెల్లీ కరిగించే ఎఫెక్టివ్ ట్రిక్స్..!!
బెల్లీ ఫ్యాట్ ఉంటే ఎలాంటి డ్రెస్ వేసుకున్నా.. అది హైలైట్ అయి.. నలుగురిలో అసహ్యంగా కనిపిస్తుంది. కొంతమందిలో ఇది ఆత్మ గౌరవాన్ని కోల్పేయేలా చేస్తుంది. అలాంటి వాళ్ల కోసమే.. అద్భుతమైన రెమిడీస్..
బెల్లీ ఫ్యాట్ ని ఫ్లాట్ గా మార్చుకోవాలని రకరకాలుగా ప్రయత్నించి వి\సిగిపోయారా ? ఎక్సర్ సైజ్ చేసినా, డైట్ ఫాలో అయినా ఫలితం లేక డీలాపడిపోతున్నారా ? అయితే ఒక నెలలో వ్యాయామం లేకుండానే బరువు తగ్గే సింపుల్ అండ్ ఈజీ టిప్స్ మీ చేతుల్లో ఉన్నాయి. వెంటనే ఈ టిప్స్ ఫాలో అయిపోండి..

మీకు చాలా పెద్ద నడుము ఉందంటే.. అన్ హెల్తీగా కనిపిస్తుంది. మీ ఫిజిక్ నే అసహ్యంగా మారుస్తుంది. అలాగే బెల్లీ ఫ్యాట్ ఉంటే.. ఒబేసిటీ, కార్డియోవాస్క్యులర్ డిసీజ్, బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్ , కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్ వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
బెల్లీ ఫ్యాట్ ఉంటే ఎలాంటి డ్రెస్ వేసుకున్నా.. అది హైలైట్ అయి.. నలుగురిలో అసహ్యంగా కనిపిస్తుంది. కొంతమందిలో ఇది ఆత్మ గౌరవాన్ని కోల్పేయేలా చేస్తుంది. కొన్ని రోజుల్లోనే బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలానే తొందరలో ఎలాంటి నిర్ధారణ లేని డైట్స్, వ్యాయామాలు ఫాలో అయితే.. మీ హెల్త్ రిస్క్ లో పడుతుంది. కాబట్టి.. మీ బెల్లీ ఫ్యాట్ ని 4 ఇంచులను కేవలం 10 రోజుల్లో కరిగించే ఎఫెక్టివ్ టిప్స్ మీ కోసం..

డైట్
ఒకవేళ మీరు న్యాచురల్ గా బరువు తగ్గాలి అనుకుంటే.. మీరు ఏం తింటున్నారు అనే విషయాన్ని గ్రహించండి. ట్రాన్స్ ఫ్యాట్స్, అదనపు కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. క్యాలరీలు లేని ఆహారాలు డైట్ లో చేర్చుకుంటే.. ఎఫెక్టివ్ గా, ఎలాంటి సందేహం లేకుండా బరువు తగ్గుతారు.

గ్రీన్ టీ
గ్రీన్ టీని ఎట్టిపరిస్థితుల్లో మానేయకండి. రోజుకి కనీసం రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల చాలా ఫాస్ట్ బరువు తగ్గడమే కాకుండా, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెటబాలిజంను మెరుగుపరుస్తాయి.

ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్
ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే అవకాడో, కొబ్బరి, ఫ్లాక్స్ సీడ్స్ ని డైట్ లో చేర్చుకోవాలి. ఇవి న్యాచురల్ గా బరువు తగ్గడానికి సహాయపడతాయి.

భోజనం
రోజులో ఎక్కువ భోజనం వ్యాయామం చేసిన తర్వాత లేదా వ్యాయామం చేసే సమయంలో తీసుకోవాలి. ఈ సమయంలో అయితే.. శరీరం ఎక్కువ ఫ్యాట్ ని కరిగించగలుగుతుంది.

షుగర్ లెస్
ఫ్యాట్ ఫ్రీ ఫుడ్ లేదా జీరో ఫ్యాట్ లేదా డైట్ డ్రింక్ వంటి వాటిని నమ్మవద్దు. వీటిని తీసుకోకూడదు. ఎందుకంటే.. వీటిల్లో ఎక్కువ మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్స్, షుగర్ ఉంటుంది.

వ్యాయామం
న్యాచురల్ గా బరువు తగ్గాలి అనుకుంటే.. వ్యాయామాల్లో విభిన్నంగా చేయాలి. ఎప్పుడూ ఒకే తరహా వ్యాయామాలు చేయకూడదు. ఇలాంటి అలవాటు వ్యాయామం చేయడానికి ప్రేరేపిస్తుంది.

డైరీ
ప్రతి రోజూ ఇవాళ ఏం తిన్నది, ఎంత సేపు వ్యాయామం చేసిన విషయాలను వివరిస్తూ.. ఒక డైరీ మెయింటెయిన్ చేయాలి. దీనివల్ల మీరు బరువు తగ్గే ప్రాసెస్ ని ఎఫెక్టివ్ గా మారుస్తుంది.



Click it and Unblock the Notifications
