Latest Updates
-
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.!
యోగాతో అట్రాక్టివ్ ఫిగర్, బ్యూటీ లుక్ సొంతం చేసుకున్న శిల్పాశెట్టి
ఆరోగ్యంగా ఉండాలన్నా, అందంగా ఉండాలన్న ప్రతి రోజూ యోగ చేయడమే ఉత్తమమని అంటున్నది బాలీవుడ్ నటి శిల్పా శెట్టి.. యోగ వల్ల ఉపయోగాలను తెలీయ జేసేందుకు శిల్పా కృషి చేస్తున్నది.. 40 ఏళ్లలో కూడా అందంగా నాజూగ్గా, యవ్వనంగా కనిపించే శిల్పా శెట్టి, బిడ్డలకు తల్లి కూడా. అయినా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు, వయస్సైన దాఖలాలు ఎక్కడ కనపడనివ్వకుండా యోగాతో తన ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకుంటుందో. యోగా ఏలా వేయాలో, ఏ ఏ యోగాసనాలలో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలియజేసే వీడియోలను కూడా ఆమె విడుదల చేసింది.. యోగ వేసే ప్రాధమిక దశలో గురువుల పర్యవేక్షణ అవసరమని అంటుంది.
బాలీవుడ్ సెక్సీ బ్యూటీగా బాగా పాపులర్ అయిన, శిల్పా శెట్టి గ్లామర్ హీరోయిన్ గా ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుందో అందరికి తెలుసు, ఇక హీరోయిన్ గా కెరీర్ బ్రేక్ పడ్డాక ఈ అమ్మడు బిజినెస్ మెన్ ని వివాహం చేసుకుని .. ఆపై బిజినెస్ విషయంలో బిజీగా మారింది? ఆకట్టుకునే గ్లామర్ తో సెగలు రేపే ఈ భామ ఆ మధ్య యోగ వీడియొతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది? సనాతన యోగ సంప్రదాయాలు పుట్టింది ఇండియాలోనే అయినా .. యోగ విదేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉంది.

అందుకే దాన్ని ఇక్కడ మళ్ళీ ప్రాచుర్యం తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు చేసింది. శిల్ప యోగ వీడియొ అప్పట్లో సోషల్ మీడియాలో దుమ్ము రేపింది, దాంతో ఇప్పుడు మళ్ళీ యోగాలోని ఇంకొన్ని అంశాలతో హాట్ వీడియొ ని రెడీ చేయడానికి సిద్ధం అయిందట !! ఇప్పటికే శిల్పా యోగక్లాస్ లను నిర్వహిస్తుంది. యోగా మీద బుక్ కూడా రాసింది. యోగాతోనే అందం, ఆరోగ్యం సొంత చేసుకున్నాని చెబుతుంది. మరి మీరు కూడా శిల్పాశెట్టిలా అందంగా, నాజూగ్గా, ఫిట్ గా తయారవ్వాలంటే ఆమె చేసిన యోగాసనాలు చూడాల్సిందే...

1. ఫ్లాట్ టమ్మీ కోసం పాదహస్తాసన
ఈ ఆసనం టమ్మీ ఫ్యాట్ ను కరిగిస్తుంది, పొట్ట ఉదరం యొక్క మజిల్స్ ను కరిగిస్తుంది.
- ఈ ఆసనంలో కాలిబొటన వేలి నుంచి, చీలమండ పాదాలను తాకుతాము. కాళ్ళు నిటారుగా ఉంచుతూ, ఉదరము పైభాగాన్ని వంచి చేతులతో పాదాలను తాకే ఈ స్థితి పాదహస్తాసన అని అంటారు.
- మొదటగా చదునైన నెలపై నిటారుగా నిలబడాలి. ఈ స్థితిలో కాళ్ళు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండాలి.
- మెల్లగా గాలి పీల్చుకుంటూ తేతులను పైకి ఎత్తాలి.భుజాలు చెవులను తాకుతూ ఉండేలా చూసుకోవాలి.
- గాలి వదులుతూ ముందుకు వంగాలి. ఈ ఆసనంలో సడుగుల నుంచి పాదాల వరకు నిటారుగా చక్కగా ఉండాలి. ఇదే సమయంలో చేతులు పాదాలను తాకుతూ ఉండాలి.
- తలను మోకాళ్ళుకు సాధ్యమైనంత దగ్గరగా తీసుకురావాలి. ఇదే స్థితిలో 30 నుంచి 40 సెకనులు ఆగాలి.
- పాదాలు రెండూ ఒకటిగా జోడించి నేరుగా నిలబడాలి.
- ఇప్పుడు ఎడమ పాదంను మూడు నుండి నాలుగుఅడుగు దూరంకు జరపండి. రెండు పాదాల మద్య దూరం కనీ నాలుగుఅడుగులు ఉండేలా నిలబడాలి.
- ఇప్పుడు ఎడమకాలు పాదాన్ని అలాగే లెఫ్ట్ కు రొటేట్ చేయండి, అదే విధంగా కుడికాలు పాదాన్ని రైట్ కు రొటేట్ చేయండి.
- ఇప్పుడు మీపాదాలను అదే స్థానంలో ఉంచి మీ శరీరం(మొండెం)ను స్పిన్ చేయండి.
- తర్వాత మీ ఎడమకాలును వంచండి. ఇప్పుడు మీ శరీరంను తిరిగి అదేస్థానంకు తీసుకొచ్చి మీ రెండు చేతులు తలవైకు చాచీ నమస్కరించేలా చేతులను జోడించాలి.
- ఈ భంగిమ మీ స్టామినాను పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది.
- ఈ ఆసనం వల్ల కండరాలు బలంగా మారుతాయి. ముఖ్యంగా వెన్ను, మరియు పొట్ట ఉదరంలో కండరాలు స్ట్రాంగ్ గా మారుతాయి.
- యోగా మ్యాట్ మీద నాలుగు కాళ్ల మీద టైగర్ లా వంగి నిలబడాలి. మొండెం నేలకు సమాంతరంగా ఉండాలి.
- ఇప్పుడు ఒక కాలును ముందుకు మడిచి, తలను స్టిఫ్ గా ఉంచి, కాలును పూర్తిగా వెనకకు స్ట్రెచ్ చేయాలి. ఇలా ఓక కాలు తర్వాత మరో కాలు చేయాలి ఇలా చేయడం వల్ల పొట్ట ఉదరంలో కండరాలు స్ట్రెచ్ అవుతాయి.
- ఈ పొజిషన్ లో మీకు ఎంత సమయం సాధ్యమైతే అంత సమయం ఉండాలి.
- తర్వాత వెనుకకు చాచిన కాలును ముందుకు తీసుకురావాలి, అంటే మీ మోకాలు, మీ చెస్ట్ కు దగ్గరగా వస్తుంది. ఈలాగే మరో కాలితో కూడా రిపీట్ చేయాలి.
- చాపపై వెల్లికిలా పడుకోవాలి మరియు శవాసనంలో కొన్ని సెకన్లపాటు ఉండాలి. ఆసనాన్ని ప్రారంభించడానికి, కాళ్లను ఒకదానికి ఒకటి దగ్గరిగా జరిపి, చేతులను శరీరానికి సమీపంలో ఉంచాలి.
- గెడ్డం కొద్దిగా ఛాతీకి సమీపంలో ఉండేలా చూసుకోవాలి. చేతులను నేల నుండి ఒక అడుగు ఎత్తులో ఉండేలా పైకి ఎత్తాలి. గట్టిగా గాలి పీల్చుకుని, శరీరాన్ని పడవ వంటి ఆకృతిలో పైకి ఎత్తాలి.
- అంటే కాళ్లు నేల నుండి అర అడుగు ఎత్తులో ఉండాలి మరియు శరీర ఎగువ భాగం కూడా నేలకు అర అడుగు ఎత్తులో ఉండాలి.
- ఈ విధంగా కొన్ని సెకన్లు ఉండండి మరియు తర్వాత నెమ్మదిగా శరీరాన్ని పూర్వ స్థితికి తీసుకుని రండి. ఇది ఉదరంలోని కండరాల నియంత్రణకు సహాయపడుతుంది.

2. స్టామినాను పెంచే వీరభద్రాసనం:

3. వయాగ్రసనా లేదా టైగర్ పోజ్ మజిల్స్ ను బలోపేతం చేస్తాయి,

4. నౌకాసనం :
దీనిని పడవ భంగిమ అని కూడా అంటారు మరియు ఉదరానికి మంచి ఆకృతిని ఇచ్చే ఆసనంగా చెప్పవచ్చు. ఉదరం బాగా ఒత్తిడికి గురవుతుంది మరియు కొంత సమయంపాటు ఆ ఆసనంలో కొనసాగడం వలన ఉదర కండరాలు (అంతర్భాగం) శక్తి పొందుతాయి. ఈ కండరాలు వెన్నుముక ధృడంగా ఉండానికి చాలా ముఖ్యం.



Click it and Unblock the Notifications