Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
పురుషుల్లో సెక్స్ సామర్థ్యం పెంచడంలో యాలకలు, మెంతులు అద్భుత ఔషధాలు!!
ప్రస్తుత కాలంలో చాలా మంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు. సెక్స్ సామర్థ్యం తగ్గడానికి వివిధ రకాల కారణాలున్నాయి. పని ఒత్తిడి మనసు ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడంలేదు. ప్రతిక్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, సమయపాలనా లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు 'లైంగికపరమైన' సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేడు 'డయాబెటిస్' వ్యాధిగ్రస్తులు 50 నుండి 60 శాతం మంది సెక్స్ సమస్యలతో బాధపడుతున్నారు.
నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యధిక శాతం స్ట్రెస్, డిప్రెషన్, ఆందోళన, భయం వలన నాడీ సంబంధ వ్యాధుల లోపాలవలన, అంగస్తంభన, శీఘ్రస్కలన సమస్య, సెక్స్ కోరికలు తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి గల కారణం హార్మోన్ల లోపాలు, డయాబెటిక్ న్యూరోపతి, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం. లైంగిక సామర్థ్యం మానసిక శక్తిమీద ఆధారపడి ఉంటుంది. భయం, ఆందోళన, అనుమనాలు, శీఘ్రస్కలనాలు, స్తంభన లోపాలు వంటి సమస్యలు మనిషిని మానసికంగా బలహీనపరిచి లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి.
సామర్థ్యం తగ్గకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన ఇండియన్ మసాలాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఈ మసాలాలు సెక్స్ డ్రైవ్ ను నేచురల్ గా పెంచుతాయి. ప్రపంచంలోనే మసాలాలకు రెండవ అతి పెద్ద దేశంగా మన ఇండియా ఉంది. వాటిలో కొన్ని మసాలా దినుషులు సెక్స్ సామర్థ్యాన్ని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. అవేంటో ఒకసారి చూద్దాం..

మెంతులు:
మెంతుల్లో సపోనిన్స్ అనే కంటెంట్ సెక్స్ సామర్థ్యానికి అవసరమయ్యే టెస్టోస్టెరాన్ పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ టెస్టోస్టెరాన్ మేల్ హార్మోన్ . కాబట్టి ఇది మేల్ హార్మోన్ పెంచడంలో గ్రేట్ అని చెప్పొచ్చు .

యాలకలు:
ఇండియన్ మసాలా దినుసుల్లో ఒకటిగా చెప్పుకొనే యాలకులు మానసిక స్థితి పెంచడం ద్వారా లిబిడో పునరుద్ధరించవచ్చు. ఏలకుల ఆయిల్ మసాజ్ చాలా రొమాంటిక్ మరియు నపుంసకత్వంను తగ్గించి, లైంగిక స్పందన పెంచే cineole కలిగి ఉంది. గ్రీన్ కార్డమమ్ గా పిలుచుకునే యాలకలు ఎనర్జీని పెంచుతాయి. అలసటను తగ్గిస్తాయి, సెక్స్ సామర్థ్యంను పెంచడంలో రాకింగ్ అని చెప్పవచ్చు.

లవంగాలు:
ఇండియన్ మసాలా దినుసుల్లో లవంగాలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. వీటిని ఎక్కువగా గరం మసాలాను తయారు చేస్తారు. లవంగాలు శరీర ఉష్ణోగ్రతను పెంచడంలో బాగా సహాయపడుతుంది. దాంతో జననేంద్రియాలకు అధిక రక్తంను సరఫరా చేసి అంగాన్ని గట్టిపరుస్తుంది. లవంగాలను రెంగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల పురుషుల శరీరంలో వేడి పుట్టిస్తాయి, దాంతో బెడ్ టైమ్ లో చురుగ్గా ఉంటారు!

సోంపు :
సోంపులో పురుషల హార్మోన్లు ఉత్పత్తికి సంబంధించిన ఈస్టెరాల్ అనే ఈస్ట్రోజ్ ఉంది. ఇది సెక్స్ సామర్థ్యాన్ని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, డిన్నర్ తర్వాత సోంపు తినడం అలవాటు చేసుకోవాలి. శరరంలో అధిక వేడి కలిగించి తర్వాత చెమట పట్టేలా చేస్తాయి. దాంతో శరీరంలోని మలినాలు చెమట రూపంలో బయటకు నెట్టివేయబడుతుంది. మరియు శరీరంలోని జీవక్రియలన్నింటిని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. దాంతో ఈ మసాలా దినుసు ఆరోగ్యకరమైన అంగస్తంభన కలిగి ఉంటుంది.

Ginseng(ఒక విధమైన మూలిక):
ఈ జిన్సెంగ్ మూలిక యొక్క వేరును లిబిడో సమస్యలను నివారించడంలో విస్తృతంగా ఉపయోగించారు. దీన్ని ఇంకా లోయర్ బ్లడ్ ప్రెజర్ మరియు రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి ఉపయోగిస్తారు.

కుంకుమపువ్వు:
కొంత మందికి పెళ్ళైన మొదట రాత్రి పాలలో కుంకుమపువ్వు కలిపి ఇవ్వడం సాంప్రదాయం, ఎక్కువగా నార్త్ సైడ్ ఈ అలవాటు ఉంది. ఇది కేవలం పిల్లలు తెల్లగా పుట్టడానికి మాత్రమే కాదు, సెక్స్ సామర్థ్యం పెంచడంలో కూడా చాలా పవర్ ఫుల్.

నట్ మగ్ (జాజికాయ):
జాజికాయలో సెక్స్ కోరికలు పెంచే గుణాలున్నాయంట. మగవారు ఆ సమయంలో దీన్ని తీసుకుంటే అందులో బాగా పార్టిసిపేట్ చేయొచ్చంట. వీర్యవృద్ధికి తోడ్పడుతుందంట. దాంపత్య సమస్యలను జాజికాయ దూరం చేస్తుంది. అర స్పూన్ జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందంట.జాజికాయను సన్నని సెగపై నేతిలో వేయించి పొడి చేసుకుని డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఐదు గ్రాముల చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం పాలతో మరిగించి సేవించాలి. ఇది సంతాన లేమిని తొలగిస్తుంది. మగవారిలో నరాల బలహీనతకు చెక్ పెడుతుంది. వీర్యాన్ని వృద్ధి చేస్తుంది.

అశ్వగంధ:
సెక్స్ డ్రైవ్ పెంచడానికి అద్భుతంగా సహాయడే ఔషధం అశ్వగంధ. ఎల్లప్పుడూ సెక్స్ లైఫ్ ను పెంచడానికి భారతీయ ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక చిటికెడు పల్లేరుకాయల చూర్ణాన్ని, ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి, వడపోసుకొని పడుకునే సమయంలో తాగితే మగవాళ్లలో లైంగిక బలహీనత తగ్గుతుంది. ఇలాగ కనీసం పది పదిహేను రోజులు వాడాల్సి ఉంటుంది.

వెల్లుల్లి:
వెల్లుల్లిలో ఆశ్చర్యకరమైన ఎల్లిసిన్ ఉండి సెక్స్యువల్ ఆర్గాన్స్ కు రక్త ప్రసరణ అంధించడానికి బాగా సహాయపడుతాయి. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లిబిడో సమస్యలను దూరంగా ఉంచి లైంగికజీవితంలో అలసట లేకుండా సహాయపడుతుంది

అల్లం -
ఇది వెల్లుల్లికి సోదరుడు. మరింత కోర్కె రేపుతుంది. ఎంతసేపు కోర్కె తీర్చుకున్నా తనివి తీరకుండా చేస్తుంది.



Click it and Unblock the Notifications