చలికాలంలో దగ్గుకు తక్షన ఉపశమనం కలిగించే హోం రెమెడీస్

చలి ఎక్కువగా ఉంటోంది కదూ. ఈ సీజన్‌లో ఆకలి ఎక్కువ వేస్తుంది. తరచు ఏదో ఒకటి తినాలని నాలుక లాగుతూ ఉంటుంది. జీర్ణశక్తి ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. నిజానికి చలికాలంలో శారీరక శ్రమ తగ్గుతుంది. ఎక్కువగా తింటాం. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి మీద పడతాయి. కీళ్ల నొప్పులు, ఒంటినొప్పులు, బద్దకంగా, నిస్తేజంగా ఉండడం, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు చలికాలంలో ఇందుకే వస్తాయి.

చలికాలంలో వచ్చు దగ్గు మరియు జలుబు, ఫ్లూకు చాలా సాధరణ లక్షణం. తరచూ దగ్గుతున్నప్పుడు గుండెల్లో మంటగా మరియు శరీరం అలసటగా మారుతుంది. ఫ్లూ మాత్రమే కాకుండా అలర్జీ, ఆస్తమా, డ్రై ఎయిర్ మరియు స్మోకింగ్ వంటివి కూడా దగ్గుకు కారణం అవుతాయి.

దగ్గనుండి త్వరగా ఉపశమనం పొందడానికి అలోపతి డ్రగ్స్ ను ఎక్కువగా ఎంపిక చేసుకుంటాయి. ఈ మందులే చాలా ఎఫెక్టివ్ గా త్వరగా ప్రభావం చూపుతాయని నమ్ముతాము. అయితే వీటికంటే మరింత ఎఫెక్టివగ్ గా త్వరగా ఉపశమనం కలిగించే కొన్ని హోం రెమెడీస్ కూడా కలిగి ఉన్నాయన్న విషయం మీకు తెలుసా?

ఈ హోం రెమెడీస్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా త్వరగా దగ్గు మరియు జలుబును తగ్గిస్తాయి. ఈ హోం రెమెడీస్ మీ వంటగదిలోనే అందుబాటులో ఉంటాయి . తరచూ వచ్చే దగ్గు మరియు క్రోనిక్ దగ్గును నివారించుకోవాలంటే లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి. మరి, చలికాలంలో దగ్గును నివారించి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఎంటో ఒక సారి చూద్దాం...

గోరువెచ్చని నీరు:

గోరువెచ్చని నీరు:

శరీరాన్ని ఏ సీజన్ లో అయినా హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. అందుకు నీరు ఒక ఉత్తమ హోం రెమెడీ. గోరువెచ్చని నీళ్ళను త్రాగడం వల్ల గొంతు నొప్పిని తగ్గిస్తుంది. మీరు పొడి దగ్గుకు గురైనప్పుడు కొద్దికొద్దిగా నీళ్ళను త్రాగడం మొదలుపెట్టండి. ఇది ఖచ్చితంగా పొడి దగ్గు తగ్గుముఖం పడేలా చేస్తుంది.

చప్పరించే బిళ్లలు:

చప్పరించే బిళ్లలు:

దగ్గుకు మెంథాల్ కఫ్ డ్రాఫ్స్ చాలా చక్కగా పనిచేస్తాయి. దగ్గుకు ఇది ఒక ఇన్ స్టాంట్ హోం రెమెడీ. ఇవి గొంతు ఇన్ఫెక్షన్ తగ్గించి, దగ్గును త్వరగా తగ్గిస్తుంది.

వేడి ద్రవాలు:

వేడి ద్రవాలు:

వేడిగా కాఫీ లేదా వేడిగా టీ లేదా వేడి వేడిగా మీకు ఇష్టమైన సూప్స్ తీసుకోవడం వల్ల దగ్గకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

తేనె:

తేనె:

గొంతు ఇన్ఫెక్షన్ ను నివారించడంలో తేనె అద్భుతంగా సహాయపడుతుందాని చాలా పరిశోధనలు నిరూపించాయి. దగ్గు నుండి చాలా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

వేడినీటి స్నానం:

వేడినీటి స్నానం:

దగ్గు నివారణకు ఇది ఒక ఇన్ స్టాంట్ హోం రెమెడీ. స్టీమ్ షవర్ వల్ల స్రావాలు విడుదల చేస్తుంది మరియు దాంతో జలుబు మాత్రమే తగ్గించడం కాదు, అలర్జీ లేదా ఆస్తమా వల్ల వచ్చే దగ్గును కూడా ఇది తగ్గిస్తుంది.

హుమిడిఫైయర్:

హుమిడిఫైయర్:

చలికాలంలో చాలా పొడిబారి ఉంటుంది మరియు దగ్గు చాలా క్రమంగా పెరుగుతుంటుంది. అందుకు వరీరానికి కొంత ఆవిరి పట్టిస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా బ్యాక్ పోర్షన్ కు వేడి ఆవిర్లు పట్టించాలి.

గాలి ద్వారా చిరాకు:

గాలి ద్వారా చిరాకు:

గాలిలో వివిధ రకాల అంశాలు ఉంటాయి. మనకు తెలియకుండానే మనకు దగ్గుకు కారణం అవుతాయి. పెర్ఫ్యూమ్ మరియు స్మోక్ మరియు ఇతర అలర్జీ వస్తువులు లేదా పదార్థాల ద్వారా కూడా దగ్గు వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

డెకోన్జెస్టాంట్లు:

డెకోన్జెస్టాంట్లు:

బ్లాక్ అయినా పొరలను శోధించి ఉపశమనం కలిగిస్తాయి. జలుబు దగ్గుకు సాలినే నాజల్ స్ప్రే ఒక ఇన్ స్టాంట్ హోం రెమెడీ. అయితే కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తుంది . రోజులో రిపీట్ చేస్తుండాలి.

గార్గిలింగ్:

గార్గిలింగ్:

దగ్గను నివారించుకోవడం కోసం ఏదో ఒకటి చేయాలి కదా. అలాంటి వాటిలో గార్గిలింగ్ కూడా ఒకటి . గోరెవచ్చని సాలినే వాటర్ తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

మసాలా చాయ్:

మసాలా చాయ్:

ఈ టీలో పాలు మరియు పసుపు జోడించడం వల్ల దగ్గును నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.ఇది ఒక నేచురల్ ట్రీట్మెంట్. ఈ చికిత్సను పెద్దలు మరియు పిల్లలకు కూడా ఉపయోగించవచ్చు.

నిమ్మరసం,

నిమ్మరసం,

దాల్చిన చెక్క మరియు తేనె: తేనెను నీటిలో వేసి మరిగించి, తర్వాత దానికి దాల్చిన చెక్క మరియు నిమ్మరసం మిక్స్ చేసి ఒక కప్పు నిండుగా తీసుకోవడం వల్ల దగ్గును నివారించుకోవచ్చు .

సాలినే -గార్లిక్:

సాలినే -గార్లిక్:

ఇది పురాతన కాలం నుండి వాడుకలో ఉన్న ఒక థెరఫీ. సాల్ట్ వాటర్ లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి తీసుకోవాలి. దీనికి పసుపు కూడా జోడించడం వల్ల ఇన్ఫెక్షన్స్ కు యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది.

తేనె మరియు బ్రాంది:

తేనె మరియు బ్రాంది:

శరీరంలో వేడి కలిగించడానికి బ్రాందీ మరియు తేనె మిక్స్ తీసుకుంటారు . ఈ రెండింటి మిశ్రమం జలుబు మరియు దగ్గను నివారిస్తాయి. కేవలం ఒక చెంచా మాత్రమే తీసుకోవాలి.

ఆమ్లా:

ఆమ్లా:

కామన్ కోల్డ్ ను నివారించడానికి ఇది ఒక ఉత్తమ మార్గం. దగ్గ వచ్చేదాక ఉండకుంటే, రాకుండా నివారించడమే ఉత్తమ మార్గం. ఆమ్లా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటిని పెంచుతుంది. రక్షణ కల్పిస్తుంది.

స్పైసీ టీ:

స్పైసీ టీ:

దగ్గును నివారించడంలో తులసి, అల్లం మరియు బ్లాక్ పెప్పర్ టీ చాలా ఫర్ఫెక్ట్ పదార్థాలు. దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచే్తాయి. వీటిని వేడి వేడిగా తీసుకోవల్సి ఉంటుంది.

Story first published: Friday, November 28, 2014, 15:05 [IST]
Desktop Bottom Promotion