Latest Updates
-
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!
ఎండోమెట్రియాసిస్ కి సహజ పరిష్కార మార్గాలు !!
ఎండోమెట్రియాసిస్ అనేది గర్భాశయ లోపలి కణజాలంలో సాధారణంగా తరచూ ఏర్పడే బాధాకరమైన రుగ్మత – ఎండోమెట్రియమ్ – ఇది మీ గర్భాశయం బైట పెరుగుతుంది (ఎండోమెట్రియల్ ఇంప్లాంట్).
ఎండోమెట్రియాసిస్ సాధారణంగా మీ అండాశయం, ప్రేగు లేదా పొత్తికడుపు కణజాలానికి అంటిపెట్టుకుని ఉంటుంది. చాలా అరుదుగా, ఎండోమెట్రియల్ కణజాలం మీ పొత్తికడుపు ప్రాంత౦లో వ్యాప్తి చెందుతుంది.
ఎండోమెట్రియాసిస్ కి సరైన కారణం ఏమిటో ఎవరికీ తెలియదు, కానీ పుట్టినపుడే కొన్ని జెనెటిక్స్, హార్మోన్ల అసమతౌల్యం లేదా గర్భాశయ కణజాలంలో రుగ్మత వంటి కొన్ని కారణాలు ఉన్నాయి.
READ MORE:ఫైబ్రాయిడ్స్ కి సహజమైన చికిత్స & నొప్పి నివారణ
ఎండోమెట్రియాసిస్ లో ఈ పరిస్థితిని మెరుగుపరచి, నొప్పిని తగ్గించే సహజ నివారణలు అనేకం ఉన్నాయి.
ఎండోమెట్రియాసిస్ కోసం సేంద్రియ ఆహార పదార్ధాలు అత్యంత ఉత్తమమైనవి – ఎరువులు ఈస్త్రొజెన్, ఇతర హార్మోన్లను ప్రభావితం చేస్తుంది, అందువల్ల సేంద్రియ పదార్ధాలను ఎంచుకోవడం ముఖ్యం.

ఎండోమెట్రియాసిస్ నివారించే ఆహారాలు
చేపలు - EPA/DHA లో అధికంగా ఉండే ఆహార పదార్ధాలు మంటలు, నొప్పిని తగ్గిస్తాయి.

ఎండోమెట్రియాసిస్ నివారించే ఆహారాలు
అవిసె, జనుము, చియా విత్తనాలు - వీటిని ప్రతిరోజూ 3 టేబుల్ స్పూన్లు తీసుకుంటే ఈస్త్రొజెన్ స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడతాయి.

ఎండోమెట్రియాసిస్ నివారించే ఆహారాలు
క్రుసిఫెరాస్ కూరగాయలు - కాలేయ డిటాక్సిఫికేషన్ కి మద్దతిచ్చే ఇందోల్-3-కార్బినోల్ ని పెంచుతుంది.

ఎండోమెట్రియాసిస్ నివారించే ఆహారాలు
అవకడోలు - వీటిలో మంటలు తగ్గించి, హార్మోన్ల సమతౌల్యానికి మద్దతిచ్చే కొవ్వు, ఫైబర్, పొటాసియం, మెగ్నీషియం వంటి ఆరోగ్యకరమైనవి అధికంగా ఉంటాయి.

తినకూడని పదార్ధాలు:
అధిక కొవ్వు కలిగిన ప్రాసెస్స్ చేసిన మాంసం - ఇవి విష పదార్ధాలను కలిగి ఉండి, వాపు స్థాయిలను పెంచుతుంది.

తినకూడని పదార్ధాలు:
సేంద్రియ పదార్ధాలు కాని పాల ఉత్పత్తులు - రోజువారీ డైరీ లో స్టేరాయిడ్లు, ఎరువులు ఎక్కువగా ఉంటాయి.

తినకూడని పదార్ధాలు:
సుధ్దిచేసిన చక్కర - ఇది రోగనిరోధక శక్తిని తగ్గించి, నొప్పిని పెంచుతుంది.

తినకూడని పదార్ధాలు:
ఆల్కహాల్ - ఇది రోగనిరోధక శక్తిని తగ్గించి, వాపు, మంటలను పెంచుతుంది.

తినకూడని పదార్ధాలు:
కెఫీన్ - ఇది హార్మోన్ల అసమతౌల్యం, డిహైడ్రేషన్ కి కారణం కావచ్చు.



Click it and Unblock the Notifications
