బ్రెయిన్ క్యాన్సర్ నివారించే 10 ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీస్

By Super Admin

తలనొప్పితో బాధపడుతున్నారా? అందులోనే ఉదయం ఎక్కువగా బాధిస్తోందా..?తరచూ కళ్ళు తిరగడం, కోమాలోకి వెళ్ళడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా? ఈ లక్షణాలన్నీ బ్రెయిన్ క్యాన్సర్ కు సంబందించినవి. ఈ పరిస్థితి చాలా ప్రమాధకరం. ఇటువంటి లక్షణాలు కనబడినప్పుడు, వెంటనే డాక్టర్స్ ను సంప్రదించకపోతే ప్రాణానికే ప్రమాదం.

లక్షణాలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు, కొన్ని హోం రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల త్వరగా ఉపశమనం పొందుతారు. ఈ హోం రెమెడీస్ ను ఉపయోగించడానికి ముందు బ్రెయిన్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాలి.

బ్రెయిన్ క్యాన్సర్ అంటే బ్రెయిన్ లో బ్రెయిన్ సెల్స్ అబ్ నార్మల్ స్థితిలోకి చేరుతాయి. బ్రెయిన్ లోని కార్నియల్ నర్వ్ లోపలిగా పెరుగుతాయి. బ్రెయిన్ క్యాన్సర్ ప్రాథమిక బ్రెయిన్ టూమర్ గా మారుతుంది. ఇవి గ్రంథులు, నరాలు , మెదడు కణాల్లో ఏర్పడుతాయి.

బ్రెయిన్ క్యాన్సర్ ను నివారించే నేచురల్ ఫుడ్స్ ..

జపనీస్ గ్రీన్ టీ:

జపనీస్ గ్రీన్ టీ:

జపనీస్ గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. చైనీస్ జింజర్ టీ , చాలా వెరైటీగా ఉంటుంది. ఏసియన్ టీ షాపుల్లో లేదా గ్రాసరీ స్టోర్స్ అందుబాటులో ఉంటాయి. బ్రెయిన్ క్యాన్సర్ ను మరియు లక్షణాలను నివారిస్తుంది. ఈ జపనీస్ గ్రీన్ టీని రోజుకు రెండు లేదా మూడు కప్పులు తాగితే మంచి ఫలితం ఉంటుంది. .

దానిమ్మ జ్యూస్ :

దానిమ్మ జ్యూస్ :

దానిమ్మ జ్యూస్ ను ఇండియా, ఇరాన్, యూనైటెడ్ స్టేట్స్ లో ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి . ప్రమాధకరమైన క్యాన్సర్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. రాస్బెర్రీ ఫ్రూట్ అంత స్వీట్ గా ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను ఎక్కువగా పొందుతారు.రోజూ 8 ఔన్సుల దానిమ్మ జ్యూస్ తీసుకుంటే చాలు ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందుతారు.

అల్లం:

అల్లం:

అల్లం, అల్లం వెరులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి . ఇవి క్యాన్సేరియస్ సెల్స్ తో పోరాడుతుంది.క్యాన్సర్ టూమర్ సెల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలను తగ్గించడానికి కీమోథెరఫీ, రేడియో థెరఫీ ద్వారా తగ్గించుకోవచ్చు. . ప్రతి రోజూ వంటల్లో అల్లం చేర్చడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలను నివారించుకోవచ్చు. . అల్లంను చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి బాగా మరిగించి తాగవచ్చు.

కాలీఫ్లవర్ :

కాలీఫ్లవర్ :

గ్రీన్ వెజిటేబుల్లోని కాలీఫ్లవర్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలను నివారిస్తుంది. బ్రెయిన్ క్యాన్సర్ సెల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. ఇతర ప్రమాధకర ట్యూమర్స్ ఏర్పడకుండా నివారిస్తుంది. కాలీఫ్లవర్ ను ఫ్రై చేసి లేదా కర్రీ రూపంలో వండుకుని తినవచ్చు.

విటిమన్ సి అధికంగా ఉండే ఫ్రూట్స్:

విటిమన్ సి అధికంగా ఉండే ఫ్రూట్స్:

రెగ్యులర్ డైట్ లో విటమిన్ సి అధికంగా ఉండే ఫ్రూట్స్ చేర్చుకోవడం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలను కంట్రోల్ చేసుకోవచ్చు. ఆరెంజ్, లెమన్, గ్రేప్ ఫ్రూట్ వంటి విటమిన్ సి ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఈ ఫ్రూట్స్ లో ఫ్లెవనాయిడ్స్ ముఖ్యపాత్రను పోషిస్తుంది. ఇది బ్రెయిన్ క్యాన్సర్ సెల్స్ పెరగకుండా నివారిస్తుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకోవాలి.వీటిని ఫ్రూట్ సలాడ్ రూపంలో తీసుకోవాలి. బ్రెక్ ఫాస్ట్ లో సెలరీస్ లో విటమిన్ సి ఫ్రూట్స్ తీసుకోవాలి.

బెర్రీస్:

బెర్రీస్:

బ్రెయిన్ క్యాన్సర్ ను నేచురల్ గా తగ్గించుకోవడానికి బెర్రీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ మరియు రాస్బెర్రీస్ ను ఎక్కువగా తీసుకోవాలి. డెత్ క్యాన్సర్ సెల్స్ పెరుగుదలను అడ్డుకోవడానికి వీటిలో ఉండే ఫాలీఫినాల్స్ అధికంగా ఉన్నాయి. బ్లూ బెర్రీస్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది మరియు ఇమ్యూన్ సిస్టమ్ ను బలోపేతం చేస్తుంది.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్ కోకపౌడర్ తో తయారుచేస్తారు. డార్క్ చాక్లెట్ లో కూడా ఎక్కువ ప్రయోజనాలున్నాయి.డార్క్ చాక్లెట్ లో యాంటీఆక్సిడెంట్స్, ఫాలీఫినాల్స్ మరియు ప్రోయాంథోసైనయిడ్స్ అధికంగా ఉన్నాయి.కొద్దిగా డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఒక కప్పు గ్రీన్ టీ తాగినంత న్యూట్రీషియన్స్ పొందుతారు.

బ్రెజీలియన్ పెప్పర్:

బ్రెజీలియన్ పెప్పర్:

బ్రెయిన్ క్యాన్సర్ పేషంట్స్ కు బ్రెజిలియన్ పెప్పర్ ఉత్తమ హోం రెమెడీ. వీటిని నీటిలో వేసి బాగా మరిగించి తర్వాత వడగట్టి రోజుకు రెండు సార్లు తాగాలి. ఇలా వ్యాధి నివారించబడే వరకూ తాగాలి.. పూర్తిగా నివారించడబుతుంది.

మష్రుమ్:

మష్రుమ్:

మష్రుమ్ ఎఫెక్టివ్ హోం రెమెడీ. క్యాన్సర్ పేషంట్స్ దీన్ని డ్రైగా మరియు ఫ్రెష్ గా తీసుకోవాలి. ఇన్ స్టాంట్ మష్రుమ్ పౌడర్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎక్స్ ట్రాక్ట్ ను రోజుకు రెండు సార్లు 5నెలల పాటు తాగాలి.

హెల్త్ జ్యూసెస్ లు:

హెల్త్ జ్యూసెస్ లు:

ఆరెంజ్ జ్యూస్ బ్రెయిన్ క్యాన్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కేల, ఆకుకూరలు, క్యారెట్ మరియు బ్రొకోలీలో విటమిన్స్, ఎంజైమ్స్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి, ఇవి క్యాన్సర్ లక్షణాలను ఎఫెక్టవ్ గా కంట్రోల్ చేస్తుంది.

Story first published: Sunday, July 10, 2016, 10:00 [IST]
Desktop Bottom Promotion