Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
గుండెపోటు నివారణకు 6 చిట్కాలు!

1. మీ శరీరంలోనున్న కొవ్వు శాతం 130 మి.గ్రా వుండేలా చూసుకోవాలి. మీ లివర్‌లో అత్యధికమైన కొవ్వు చేరిపోతుంటే దానిని తగ్గించుకోవడానికి మందులు వాడాలి.
2. మీరు తీసుకునే ఆహారంలో నూనెపదార్థాలు లేకుండా జాగ్రత్తపడాలి. కాని మసాలాలను మాత్రం నియంత్రించకండి. నూనె లేని ఆహారాన్నిమాత్రమే తీసుకోండి. నూనెవలన ఆహారపదార్థాలలో రుచి కాస్త పెరుగుతుందనేది వాస్తవం. కాని ఆ నూనె ఆరోగ్యానికి హాని తలపెడుతుందనడంలో సందేహంలేదు.
3. మీకున్న ఒత్తిడులు, సమస్యలను కనీసం 50 శాతం తగ్గించండి. ఇలా చేస్తే మీలోనున్న గుండెపోటును నివారించడానికి ఆస్కారం కలుగుతుంది. ఎందుకంటే మానసిక సమస్యలే గుండెపోటుకు మూల కారణం. కాబట్టి ఆలోచనలను దూరంగావుంచితే ఆరోగ్యంగా వుండొచ్చనేది వైద్యుల అభిప్రాయం.
4. సాధారణంగా మీ బీపీ 120/80 గా వుండాలి. పెరిగిన బీపీ అయితే 130/90వుంటే మాత్రం అధికమైన ఒత్తిడివుంటుంది. శారీరక మానసికమైన ఒత్తిడిని ధాన్యం ద్వారా తగ్గించవచ్చు, ఆహారంలో ఉప్పు అతి తక్కువగా తీసుకోవాలి. అలాగే తక్కువ మందులతోనూ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
5. మీ బరువును సమంగావుంచుకోండి. మీ బాడీ మాస్ ఇండెక్స్( బీఎమ్ఐ) 25 కన్నా తక్కువగానే వుండాలి. మీరు తీసుకునే ఆహారంలో నూనె లేకుండా, కాయగూరల సలాడ్‌లు ఉండేలా చూడండి. దీంతో బరువును నియంత్రించుకోవచ్చని వైద్యులు తెలిపారు.
6. ప్రతిరోజు కనీసం అరగంటపాటు తేలికపాటి వ్యాయామం, అలాగే నడకను కూడా కొనసాగించాలి. ఆయాసపడేంతవరకు వ్యాయామాన్ని చేయకూడదు. దీంతో మీ గుండెపై భారం పడొచ్చు. ఇలా ప్రతిరోజు చేస్తే హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ పెరగడానికి దోహదపడుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
