Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
శరీరం ధృఢంగా వున్న వారికి గుండె పోటు రాదా?

సాధారణంగా లావుపాటి వ్యక్తులకే గుండెజబ్బులు వస్తాయనే అపోహలు చాలామందికి వుంటాయి. అయితే సన్నగా వుండి సాధారణ ఆరోగ్యంతో వున్న వారికి కూడా గుండె జబ్బులు వస్తూనే వున్నాయి. దీనికి కారణం అంతర్గత కొవ్వు పేరుకోవడం వలన వీరి రక్తనాళాలు మూసుకుపోవటం కావచ్చు లేదా కొల్లెస్టరాల్ డిపాజిట్లు అధికం కావడం కావచ్చు లేదా రక్తనాళాలు పగిలిపోవటం కావచ్చు అంటున్నారు ఆధునిక పరిశోధకులు.
శారీరక ఫిట్ నెస్ ఏ రకంగా వున్నప్పటికి, వ్యక్తికిగల ఇతర కారణాలు అంటే డయాబెటీస్ కలిగి వుండటం, పొగతాగే అలవాటు, లేదా టొబాకో నమలటం, వంశపారంపర్యంగా గుండెజబ్బు కలిగి వుండటం, అధికమైన కొల్లస్టరాల్ లేదా హైపర్ టెన్షన్ లాంటివి గుండెజబ్బు అన్ని రకాల శరీరాల వారికి వస్తాయి. కనుక ఏ మాత్రం ఛాతీ నొప్పి లక్షణాలు కనిపించినా సత్వరమే సరిఅయిన రోగ నిర్ధారణకై వైద్య నిపుణులను సంప్రదించటం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
