Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
గుండె వేగంగా కొట్టుకుంటే?

ఇవి సాధారణ గుండె చప్పుడు నుండి లేదా వేగంగా వచ్చే హార్ట్ బీట్ నుండి కూడా కలిగే అవకాశం వుంది. ఇవి ఒక మాదిరి నుండి, తీవ్రంగా కూడా వుండి రోజులో కొన్ని సార్లు మాత్రమే మీరు కొన్ని చర్యలు చేసేటపుడు వస్తాయి. ఇవి ఆకస్మికంగాను లేదా ఎప్పటినుండోను కూడా మీకు వస్తూ వుండవచ్చు. ఈ పాల్పిటేషన్లు హృదయ సంబంధంగా లేదా జీర్ణవ్యవస్ధ సంబంధంగా లేదా మానసికంగా లేదా శ్వాస సంబంధిత కారణాలుగా కూడా వస్తాయి. ఈ సమయంలో హార్ట్ బీటింగ్ సక్రమంగా లేక అతి వేగంగా వుంటుంది. ఒక్కోకపుడు కేఫేన్ లేదా ఇతర మందులు కూడా ఈ పాల్పిటేషన్స్ కలిగించవచ్చు.
ఇవి గుండె పోటుకు సంకేతాలుగా వుండి తక్షణమే వైద్య సహాయం కోరతాయి. ఛాతీ భాగంలో మీకు శ్వాస సరిగా ఆడకున్నా లేక నొప్పి లేక ఒత్తిడి వచ్చినా మీరు గుండెపోటుకు గురవబోతున్నారన్నది తెలుసుకోవాలి. మీ గుండె అతి వేగంగా కొట్టుకోవడం నిరంతరం జరుగుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
