Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కుటుంబ సభ్యులలో గుండె జబ్బు వుంటే?

అటువంటపుడు మీరేం చేయాలి? పొగతాగే అలవాటు వున్న వారు దానిని వెంటనే మానేయాలి. రక్తపోటు అధికం కాకుండా చూసుకోవాలి. మీ శారీరక శ్రమను అధికం చేయండి. ప్రతిరోజూ నడక లేదా ఇతర వ్యాయామాలు చేయాలి. ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ కొవ్వు, ప్రత్యేకించి శాట్యురేటెడ్ కొవ్వులు తక్కువగా వున్న ఆహారాలను, తాజాపండ్లు, కూరగాయలు అధికంగా తిని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి.
ఆరోగ్యకర జీవన విధానాలను ఆచరించటానికై విషయ నిపుణుల సలహాలను పాటించాలి. ఎప్పటికపుడు వైద్యుని వద్దకు వెళ్లి రక్తపోటు, రక్తంలోని కొలెస్టరాల్ వంటివి పరీక్షించి తగిన మందులు వాడాలి. ఇసిజి, ట్రెడ్ మిల్ టెస్ట్ వంటి పరీక్షలు చేయించి వైద్యుల సలహాలను పొందాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications