Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లలకూ వచ్చే గుండె జబ్బులు!

వీరిలో 35 మంది పిల్లలు అధిక స్థూలకాయంతో బాధపడుతున్నారు. 119 మందికి మాత్రం వారి వయస్సు, సెక్స్‌కు సంబంధించి ఉండాల్సిన పరిమాణం కంటే 90 శాతం ఎక్కువగా నడుం చుట్టకొలత కలిగియున్నారు. ఇదే అంశాన్ని నడుం చుట్టకొలత తక్కువగా ఉన్నపిల్లలతో పోల్చుకుంటే, నడుం చుట్టకొలత అధికంగా ఉన్నవారు స్థూలకాయం బారిన పడే అవకాశం 27 రెట్లు ఎక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఉపకరించే 'హై డెన్సిటీ-లిపో ప్రోటీన్(హెచ్‌డిఎల్) కొవ్వు మూడు రెట్లు తక్కువ స్థాయిలో ఉంటాయి. ట్రిగ్లిసెరాయిడ్స్ మూడు రెట్లు అధికంగానూ, ఇన్సులిన్ స్థాయీ 3.7 రెట్లు అధికంగా ఉంటుంది.
ఈ పరిశోధనలో వెలుగు చూసిన విషయాలు స్థూలకాయమున్న పిల్లలలో గుండె సంబంధ, మదుమేహ వ్యాధులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందన్న నిజాన్ని నిగ్గుపరుస్తున్నాయి. ఈ ప్రమాదం నుంచి పిల్లలను రక్షించేందుకు ముందుస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో అత్యంత ప్రధానమైనది వారి నడుం చుట్టకొలతను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటమే. స్థూలకాయమున్న పిల్లలు మిత ఆహారం తీసుకొంటూ, రోజువారీ వ్యాయామం చేయడం ద్వారా గుండె సంబంధ సమస్యల నుంచి, మధుమేహం నుంచి బయటపడవచ్చని ఈ అధ్యయనం నిర్వహించిన పరిశోధకులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications