Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఊపిరితిత్తులు రక్తాన్ని ఎలా శుభ్రం చేస్తాయి ?

ఊపిరి తిత్తులు గాలిని-శ్వాసించు వెన్నెముక గల జీవులలో శ్వాసక్రియ కొరకు ప్రధాన అంగములు (భూ మరియు వాయు చరాలలో ఇవి ప్రధానం. జలచరాలలో మొప్పల ద్వారా నీటిలోని ఆక్సిజన్ ను గ్రహింపబడుతుంది). ఈ ఊపిరి తిత్తులు శరీరంలోని రొమ్ముభాగంలో గుండె కు ఇరువైపులా అమర్చబడివుంటాయి. వీటి ప్రధాన కార్యక్రమం భూవాతావతరణములోగల ఆక్సిజన్ ను గ్రహించి రక్తము లో చేరవేస్తాయి, మరియు రక్తమునందలి కార్బన్ డై ఆక్సైడు ను వాతావరణములోకి చేరవేస్తాయి
మొదటగా రక్తం సుపీరియర్ మరియు ఇన్ఫీరియర్ వీనా కావా లకు, అక్కడనుండి గుండె యొక్క కుడి కర్ణికకు , కుడి జఠరికకు, పల్మనరీ ధమని లేదా ఆర్టరీకి చేరి, చివరి దశలో ఊపిరితిత్తులకు చేరుతుంది. ఊపిరితిత్తులకు చేరిన రక్తం అక్కడ ఆక్సిజన్ పీల్చుకొని మరల ఊపిరితిత్తులనుండి పల్మనరీ సిరలకు, ఎడమ కర్ణికకు, ఎడమ జఠరికకు, బృహధ్ధమని లేదా అయోర్టాకు, శరీరానికి మరల చేరుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications