Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
గుండె జబ్బు రోగులు చేసే పొరపాట్లు!

అన్ని గుండె పోట్లు ఒకే రకం అనుకుంటారు. వేరే వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చి వారు ఆచరిస్తున్న పనులే వీరు కూడా చేయాలనుకుంటారు. కాని అది సరికాదు. మీకు వచ్చిన గుండె జబ్బు తీరు మీకు ప్రత్యేకంగా వుంటుంది. కనుక మీ డాక్టర్ ను సంప్రదించి మీకు సరైన జీవన విధానం ఎంచుకోండి.
ఆరోగ్యకర ఆహారం తినటమనేది జీవితమంతా నేర్చుకుంటూనే వుంటాం. సిగరెట్లు మానేయటం, వ్యాయామాలు చేయకపోవటం కూడా చేస్తాం. అయితే, సంతోషంగా, ఆరోగ్యంగా వుండాలంటే, రెండవ గుండెపోటు రాకుండా వుండాలంటే,
కొన్ని ప్రధాన ఆరోగ్య సూత్రాలు పాటించాలి. అవేమిటో చూడండి.
- పొగతాగటం వదలండి
- మీకు సూచించిన విధంగా రెగ్యులర్ గా వ్యాయామం చేయండి
- తక్కువ కొవ్వు, సంతులిత ఆహారం తీసుకోండి.
- ఎప్పటికపుడు బరువు నియంత్రించండి.
- రక్తపోటు నియంత్రించండి.
- కొల్లెస్టరాల్ స్ధాయిలు నియంత్రించండి.
- డయాబెటీస్ లేదా అధిక షుగర్ స్ధాయి వంటివి నియంత్రించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications