Latest Updates
-
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.! -
ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు!
గుండె పోటు రాకుండా ?

ఆహారంలో ఓట్లు, బ్రౌన్ బ్రెడ్, ఎండు బీన్స్, పండ్లు, బఠాణీలు, కూరలు మొదలైనవి అధిక పీచు కలిగి వుంటాయి. కొల్లెస్టరాల్ స్ధాయి పెంచే కొవ్వులు వదలండి. ఇవి రెడ్ మీట్, బటర్ ఘీ, డైరీ ప్రాడక్ట్ వంటివిగా వుంటాయి. కొల్లెస్టరాలో రోజుకు 300 మి.గ్రా కన్నా అధికంగా వుండరాదు. ప్రతిరోజు తినే ఆహారంలో కార్బో హైడ్రేట్లు 60 శాతం వరకు మాత్రమే వుండేలా చూడండ.ి అన్నిటినీ మించి రోజువారీ కార్యక్రమాలలో వ్యాయామం లేదా నడక, స్విమ్మింగ్, సైకిలింగ్, ట్రెడ్ మిల్ వంటివి కనీసం 30 నిమిషాలపాటు తప్పక చేయాలి.
వీటిని కనీసం వారానికి 5 లేదా 6 రోజులు చేయాలి. ఏ వ్యాయామమైనా సరే ఖచ్చితంగా తీవ్రంగా చేసే ముందు శారీరక పరీక్షలకై వైద్యుని సంప్రదించాలి. అధిక బరువు ఇప్పటికే వున్నవారు సరైన బరువుకై తప్పక కృషి చేయాలి. దీనికిగాను బాడీ మాస్ ఇండెక్స్ సరిచూసుకుంటూ శారీరక అధిక బరువును ఒకే సారి వేగంగా కాకుండా క్రమేణా తగ్గించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
