Latest Updates
-
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!
అశ్వగంధతో ప్రయోజనాలు తెలిసి విదేశీ పరిశోధకులు షాక్..!!
పన్నేరు గడ్డ ప్రయోజనాలు తెలిస్తే ఎవరైనా షాక్ కావాల్సిందే. పన్నేరు గడ్డను ఆయుర్వేదంలో అశ్వగంధ అని అంటారు. ఈ అశ్వగంధ కేవలం భారత దేశంలోనే పాపులర్ అని అనుకుంటారు. కానీ ఈ అశ్వగంధకు విదేశా్లో కూడా ప్రముఖ స్థానం ఉంది. ప్రపంచంలో అశ్వగంధకు మార్కెట్ విలువ కూడా చాలా ఉంది. 2029వ సంవత్సరానికి అశ్వగంధ విలువ 102.72 మిలియన్ డాలర్లకు చేరుతుంది.

సంస్కృతంలో అశ్వగంధను విథానియా సామ్నీఫెరా అని అంటారు. 5వేల ఏళ్ల క్రితమే దీని ప్రస్తావన ఉందని అంటున్నారు. కేవలం ఆయుర్వేదంలో మాత్రమే కాదు, ఈ అశ్వగంధను పురాతన కాలం నుంచే ఉపయోగిస్తున్నారని భారత ఆయుర్వేద విభాగానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో ఉంది. కోవిడ్ నుంచి కోలవడానికి ఈ అశ్వగంధ చాలా ఉపయోగపడుతుందని భారత ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అశ్వగంధను ఇప్పుడు ట్యాబ్లెట్ల రూపంలో కూడా ఇస్తున్నారు. పొడి రూపంలో కూడా మనకు అశ్వగంధ లభిస్తుంది. అశ్వగంధ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయ్. మెడికల్ ట్యాబ్లెట్లకు పోటీగా ఇప్పుడు అశ్వగంధ ట్యాబ్లెట్లు మార్కెట్లో దూసుకొని పోతున్నాయ్. ఏ వ్యాధి విషయంలోనైనా అశ్వగంధను ఉపయోగించొచ్చని నిపుణులు చెబుతున్నారు. స్త్రీ పురుషులలో ఆందోళనలను తగ్గిస్తుందని, క్యాన్సర్‌ను కూడా ఈ అశ్వగంధ తగ్గిస్తుంది.
పురుషుల్లో శుక్రకణాల వృద్ధికి కూడా ఈ అశ్వగంధ కారణమవుతుందని చెబుతున్నారు. 1940లో సోవియట్ యూనియన్ లో ఈ అశ్వగంధపై అనేక ప్రయోగాలను చేశారు. ఆందోళనలను తగ్గించడంలో అశ్వగంధ స్ట్రెస్ వ్యాక్సిన్‌గా పనిచేస్తుందని అంటున్నారు. తీవ్రమైన ఆందోళనలు నియంత్రించడంలో అశ్వగంధ బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతన్నారు.
అశ్వగంధను ఇప్పుడు వ్యాపారవేత్తలు పెద్ద మార్కెట్‌గా ఉపయోగించుకున్నారు. అశ్వగంధతో బిలియన్లు సంపాదించడానికి పెట్టుబడి పెడుతున్నారు. అమెరికాలో ఇప్పుడు అవ్వగంధను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. అక్కడ అత్యధికంగా అమ్ముడుపోయే హెర్బల్ సప్లిమెంట్‌లో అశ్వగంధ మొదటి స్థానంలో ఉంది. 2018 నుంచి 2019 మధ్యలోనే అమెరికాలో అశ్వగంధ అమ్మకాలు 45 శాతం పెరిగాయంటే అశ్వగంధ మార్కెట్ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
జుట్టును పెంచడంతో, చర్మాన్ని నిగారించడంలో అశ్వగంధ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే అశ్వగంధతో జుట్టు ఒత్తుగా పెరుగుతుందని ఏ పరిశోధనలో ఇప్పటి వరకు కచ్ఛితంగా తేలలేదని వైద్య పరిశోధకులు అంటున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
