Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఉదయపువేళ వికారమా?

1. పైత్యరసం అధికంగా తినటం వలన పొట్ట లేదా గొంతులోకి వెనక్కు వస్తుంది. నిద్ర సమయానికి మూడు లేదా నాలుగు గంటల ముందుగా భోజనం చేయండి. ఈ సమస్య రాదు.
2. బైల్ రసం అధికం కాకూడదంటే, కొద్దిపాటి ఆహారం తరచుగా తీసుకోవాలి. రాత్రులందు తక్కువ నూనెలున్న ఆహారం తీసుకోవాలి.
3. నూనెలు, మసాలాలు కల ఆహారం రాత్రి భోజనంలో తీసుకోవద్దు.
4. రాత్రులందు నిమ్మరసం లేదా ఆల్కహాల్ వంటివి తీసుకోకండి.
5. కాఫీలు, చాక్లెట్, టమాటాలు, పుదీనా, నిమ్మజాతి పండ్లు, సోడాలు, ఫ్యాటీ ఆహారాలు తినకండి.
6. బైల్ జ్యూస్ గొంతులోకి చేరకుండా తల పైకెత్తి తిన్నగా వుంచండి. నిద్రించేముందు కొద్దిగా నడవండి.
7. ఈ బైల్ సమస్య వున్నవారు రెగ్యులర్ వ్యాయామం చేస్తే సమస్య పరిష్కారమవుతుంది.
8. నీరు అధికంగా తాగండి. నిద్రించేముందు గోరు వెచ్చని నీరు తాగితే మంచిది. ఇది పైత్య రసం అధికం కాకుండా చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications