Latest Updates
-
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు
తింటే చాలు....అందం, ఆరోగ్యం మీ సొంతం.....?

ప్రతిరోజూ అరటిపళ్ళు ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. లిమిట్ లో తింటే బరువెక్కరు. తక్షణ శక్తికై రెండు లేదా మూడు మాత్రమే తినండి. అధికమైతే...లివర్ లో కొవ్వు తయారవుతుంది. మీడియం సైజ్ అరటిపండులో 75 కేలరీల శక్తి వుంటుంది. దీనిలో కొవ్వు లేకున్నా, షుగర్ అధికం. ప్రతి ఉదయం అరటిపండు తింటే ఎనర్జీ లెవెల్స్ టాప్ గా వుంటాయి.
అరటిపండు తిని వర్కవుట్లు చేయకుంటే లావెక్కుతారు. కేలరీలు అధికంగా వుండటం చేత కొవ్వు నిల్వలు శరీరంలో పేరుకుంటాయి. అరటిపండు తినేవారైతే కనీసం 15 నిమిషాలు గట్టిగా నడవండి. దాని కొవ్వు కరిగిపోతుంది. డయాబెటిక్ రోగులు అరటిపండు తినరాదు. ప్రతిరోజూ రెండు అరటిపళ్ళు, 4 లేదా 5 సార్లు పచ్చికూరలు తిని రెగ్యులర్ గా వ్యాయామాలు చేస్తే, ఫలితాలు బాగుంటాయి.
బరువు తగ్గాలనుకునే వారు పుల్లని సిట్రస్ పండ్లను తింటే బాడీ కొవ్వు కరిగిపోతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
