Just In
- 4 min ago పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- 1 hr ago కుబేర యోగం తో మే 1 నుంచి ఈ మూడు రాశుల వారికి ధనం, ఐశ్వర్యం, సంపదలు పెరుగుతాయి
- 3 hrs ago 24 ఏప్రిల్ 2024: ఈ రోజు రాశి ఫలాలు మీ రాశికి ఈ రోజు ఎలా ఉంటుంది ఏ పనులు చేస్తే మంచిది ఇక్కడ తెలుసుకోండి..
- 12 hrs ago మేషరాశిలో ఏర్పడే గజలక్ష్మీ యోగం వల్ల ఏప్రిల్ 25 నుండి ఈ 3 రాశులకి పట్టిందల్లా బంగారమే..
మూలశంక వ్యాధి - సహజ నివారణ మార్గాలు!
పైల్స్ సహజంగా నివారించడం ఎలా?
1.
పైల్స్
నివారణకై
పీచు
అధికంగా
వుండే
ఆహారం
తీసుకోండి.
ఇది
మలబద్ధకాన్ని
కూడా
నివారిస్తుంది.
తాజా
పండ్లు,
కూరలు
ఆహారంలో
తప్పని
సరిగా
వుండాలి.
2.
బఠాణీ
జాతి
అయిన
బీన్స్,
కిడ్నీ
బీన్స్,
సోయా
బీన్స్,
బ్లాక్
బీన్స్,
పీచు
అధికంగా
వుండే
కాయ
ధాన్యాలు
మూలశంక
రోగులకు
మంచివి.
ఇవి
తేలికగా
జీర్ణమై
పేగులు
శుభ్రపడేలా
చేస్తాయి.
3.
పైల్స్
తగ్గాలంటే,
నీరు
అధికంగా
తీసుకోండి.
8
నుండి
10
గ్లాసుల
నీరు
ప్రతిరోజూ
తాగండి.
తాజా
పండ్ల
రసాలు,
వెజిటబుల్
సూప్
మొదలైనవి
పైల్స్
నివారణకు
సహకరిస్తాయి.
4.
అరటిపండు
తింటే
మలబద్ధకం
నివారిస్తుంది.
ప్రతిరోజూ
ఉదయం
లేదా
ప్రతి
భోజనం
తర్వాత
అరటిపండు
తినండి.
5.
ఆల్కహాలు
మానండి.
మసాలా
వేసి
వండినఆహారాలు
మానాలి.
6.
మామిడి,
నిమ్మ,
బొప్పాయి,
ఫిగ్,
మొదలైన
పండ్ల
రసాలు
ప్రతి
రోజూ
తాగి
మలబద్ధకం
లేకుండా
చూసుకోండి.
కాఫీ
వంటి
కేఫైన
పదార్ధాలు
వాడరాదు.
7.
నిమ్మ,
బెర్రీలు,
ఛీస్
పెరుగు,
ఆపిల్స్,
టమాటాలు
మొదలైనవి
పైల్స్
నివారణకు
ఉపయోగపడతాయి.
ఆహారంలో
చేర్చండి.
8.
అంజీర
పండు
రాత్రంతా
నీటిలో
నానపెట్టి
ఉదయం
పరగడుపును
తింటే
మలబద్ధకం
పోయి
మూలశంక
వ్యాధి
నయమైపోతుంది.
పై తిండిపదార్ధాల జాబితాను మీ ఆహారంలో చేర్చి, పైల్స్ వ్యాధిని సహజంగా నివారించుకోండి. బాగా వివ్రాంతి తీసుకోవడం, కొద్దిపాటి వ్యాయామాలు చేయటం కూడా మంచిది.