Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
గ్యాస్ సమస్యా? సరిపడని తిండ్లు పరిశీలించండి!!

1. బీన్స్, మష్రూమ్స్, ఆపిల్స్, కొన్ని పప్పు ధాన్యాలు మొదలైన షుగర్ అధికంగా వుండే ఆహారాలు మానవ శరీరం తేలికగా జీర్ణించుకోలేదు కనుక పొట్టలో గ్యాస్ ఏర్పడుతుంది.
2. చాలామందికి పాల సంబంధిత ఉత్పత్తులు గ్యాస్ సమస్యలను తెస్తాయి. జీర్ణక్రియలో లాక్టోస్ సరిగా జీర్ణం కాకపోతే పొట్ట ఉబ్బిపోతుంది. జున్ను, పాలు, గుడ్లు, గుడ్డు సొన మొదలైనవి ఎసిడిటీ కలిగిస్తాయి. ఇవి తిన్న గంట నుండి గంటన్నరలోపు తేడా గమనించవచ్చు.
3. పిండిపదార్ధాలు అధికంగా వుండే, బంగాళదుంప, మొక్కజొన్న, పస్తా, గోధుమ తయారీలు, బ్రెడ్ మొదలైనవి కూడా గ్యాస్ సమస్యలనిస్తాయి.
4. ఇక పీచు పదార్ధాలలో అన్న కాదు కాని కొన్ని గ్యాస్ నిస్తాయి. పీచు పదార్ధాలైన ఓట్ బ్రాన్, బీన్స్, గోధుమలు, కొన్ని పండ్లు కూడా ఎసిడిటీనిస్తాయి. దీనికి కారణం పీచు పదార్ధాలు ఎలా తిన్నవి అలా పెద్ద పేగులోకి చేరుతాయి.
5. జీర్ణక్రియకు అధిక సమయం తీసుకునే కొవ్వు పదార్ధాలు కూడా గ్యాస్ ను కలిగిస్తాయి.
6. తేలికగా జీర్ణం కాని చక్కెర రహిత పాల ఉత్పత్తులు సైతం గ్యాస్ నిస్తాయి.
ఈ అయిదు రకాల తిండిపదార్ధాలు సాధారణంగా గ్యాస్ సమస్యలనిస్తాయి కనుక వీటిని వదలటం మంచిది. ఇవే కాక మీ వ్యక్తిగత అనుభవంలో ఏదేని ఆహారం గ్యాస్ కలిగిస్తోందనుకుంటే వాటిని కూడా వదలండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
