Latest Updates
-
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.!
దంతాలు సహజంగా తెల్లబడాలంటే...!

పండ్లు - స్ట్రాబెర్రీలు, నిమ్మ, ఆరెంజ్ వంటివి దంతాలను తెల్లపరచటమే కాక నోరు వాసన లేకుండా చేస్తాయి. రోజూ రెండు సార్లు 3 నుండి 5 నిమిషాలపాటు నిమ్మరసం కలిపిన ఆవనూనె, ఉప్పు లతో దంతాలు రుద్దితే వారం రోజుల్లో అవి తెల్లపడటం ఖాయం. భోజనం చేసిన ప్రతిసారి ఒక వారంరోజులపాటు ఆరెంజస్ తినండి. నిమ్మకాయ ముక్కను నాకండి. రోజూ స్ట్రాబెర్రీ గుజ్జును రెండు సార్లు తినండి. పళ్ళు తెల్లపడటమే కాక, నోటి దుర్వాసన కూడా పోతుంది.
నోటిని కడగండి - ఆహారం తీసుకున్న తర్వాత, అది కొంచెం అయినా సరే, ప్రతిసారి నీటిని పుక్కిలించి కడగండి. వాము తింటే చిగుళ్ళు గట్టిపడతాయి. పళ్ళకు అంటుకునే ఆహారం లేదా కాఫీ ఉత్పత్తులు వాడకండి.
ఈ చర్యలు చేపడితే మీ పళ్ళు మిల మిలా మెరవటం ఖాయం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
