Latest Updates
-
కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు! -
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
కిడ్నీ ఆరోగ్యంగా వుండాలంటే నీరు ఎంత తాగాలి?

1. సాధారణంగా శరీరానికి 8 నుండి 10 గ్లాసుల నీరు సరిపోతుంది. కాని అధి అధికమైతే కొన్ని మూత్రపిండ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. శరీరంలోని ద్రవాలను అర్జనైన్ వేసో ప్రెసిన్ హర్మోను నియంత్రిస్తూంటుంది. మూత్రపిండాలనుండి బయటకు వెలువడే మలినాలు ఈ హార్మోను నియంత్రణలో వుంటాయి.
2. నీరు కనుక తక్కువ మొత్తంలో తీసుకుంటే అది ఇంకా ప్రమాదకరం. అది మూత్ర కోశ వ్యాధులకు కూడా దారితీస్తుంది.
నీరు తక్కువ తాగే వారికి కిడ్నీలలో చిన్నపాటి రాళ్ళు ఏర్పడతాయి. వీటినే కిడ్నీ స్టోన్స్ అంటారు. ఇది అనేక పెద్ద ఆరోగ్య సమస్యలకు కూడా దోవ తీస్తుంది.
కనుక, నీరు ఎంత మొత్తంలో అయితే కిడ్నీలు సమంగా ఫిల్టర్ చేయగలవు? కిడ్నీ సమర్ధత ఎల్లపుడూ ఒకే విధంగా వుండదు. నీరు ఎక్కువ తాగితే మలినాలు బయటకు పోతాయని కిడ్నీ ఆరోగ్యం బాగా వుంటుందనే అభిప్రాయం నూటికి నూరు శాతం సరైనది కాదు. కొంత నీరు కిడ్నీ ఫిల్టరింగ్ చేసినా అధికమైన నీరు దాని పనిని బలహీన పరుస్తుంది.
ఆరోగ్యకరమైన అలవాటు అంటే, మీ నోరు ఎండిన ప్రతిసారి నీరు తాగండి. ఇంకా దీనిపట్ల అవగాహన కావాలంటే డాక్టర్ సలహా తీసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
