Latest Updates
-
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.!
అమృత ధారల ఆస్వాదన!

ప్రయోజనాలు చూడండి -
1. తక్షణ శక్తి - ఒక్క చెంచాడు తేనె తాగితే 50 కేలరీల శక్తి. నిమ్మరసంతో కలిపి తీసుకుంటే ఇంకా మంచి ఆరోగ్యాన్నిస్తుంది.
2. బరువు తగ్గాలా? షుగర్ సమస్యలా! - పర్వాలేదు. ఇందులో వుండే ఫ్రక్టోస్ చాలా మంచిది ఇది పండ్లలో వుండేటటువంటిది.
3. తీపేకాదు - తియ్యగా వుండటమే కాదు ఇందులో ప్రధాన విటమిన్లు విటమిన్ సి, మినరల్స్, ఐరన్, కాల్షియం వంటివి వుంటాయి.
4. జబ్బులు తగ్గిస్తుంది - దగ్గు, జలుబు వంటివి తగ్గిస్తుంది. నిమ్మరసంలో, తేనె, అల్లం రసం కలిపి తాగటం మన ప్రాచీనులు నేర్పిన దివ్యమైన ఔషధం.
5. కొవ్వు కరిగిస్తుంది - శరీరంలో నిల్వ వున్న కొవ్వు కరుగుతుంది. ఉదయం వేళ ఒక గ్లాసు వేడినీటిలో తెనె వేసుకు తాగితో బరువు తగ్గటం ఖాయం.
6. జీర్ణక్రియ - తేలికగా ఆహారాన్ని జీర్ణం చేసి మలబద్ధకాన్ని పోగొడుతుంది.
7. అద్భుత సౌందర్య సాధనం - ఆరోగ్య ప్రయోజనాలు అటుంచితే, తేనె చర్మ రక్షణకు ఎంతో ఉపకరిస్తుంది. సౌందర్య సాధనాల తయారీలో దీనిపాత్ర అమోఘం.
ఇన్ని ప్రయోజనాలు కల తేనెను ఉపయోగించి ఆరోగ్యాన్ని, అందాన్ని పొందండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
