Latest Updates
-
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా?
హేంగోవర్ తలనొప్పా...? ఇంట్లోనే... పరిష్కరించుకోండి!

తలనొప్పులకు ఇంటి వైద్యం మంచిదంటారు ఎందుకని ?
ఇంట్లో చేసుకునే వైద్యం సహజమైనది కనుక. పారాసిటమాల్ లేదా యాస్ప్రిన్ ల వలే శరీరంలో సహజ ఔషధాలు హాని కలిగించవు. ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ సమయంలో వాటిని ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చేయదగిన అంశాలు
1. పొగలు కక్కే కప్పుడు మసాలా చాయ్: నొప్పితో తల పగిలిపోతూంటే, సాధారణంగా ప్రతి దినం తాగే చాయ్ ని ఇంట్లోనే తాగేయవచ్చు. చాయ్ లో శక్తి కలిగించే గుణం వుంది. ఒక్కసారి బ్రెయిన్ లోని నరాలన్నింటిని ఉత్తేజపరచి బద్ధకాన్నంతా వదల కొట్టేసు్తంది. ఇక మీ తలనొప్పి తక్షణం తగ్గాలంటే, ఆ చాయ్ మరుగుతున్నపుడు కొద్దిపాటి అల్లం, లవంగాలు, యాలకులు వేయండి. ఈ మిశ్రమం ఎంతటి నొప్పినైనా సరే పోగొడుతుంది.
2. నూనెతో మర్దన: తలనొప్పికి కారణం విపరీతమైన ఒత్తిడి అయితే, వెంటనే నూనెతో తలంతా మర్దన చేయండి. నూనె ఏదైనా హెర్బల్ నూనె అయ్యుండి కొద్దిపాటి వేడి చేసినదైతే చాలు. వెంటనే రిలీఫ్ కలుగుతుంది.
3. రాత్రి పూట లిక్కర్ తీసుకుంటే పొద్దునే హేంగోవర్ హెడేక్ వచ్చిపడిందా?
ఒక గ్లాసెడు వేడి నీరు తీసుకోండి అందులో ఒక నిమ్మకాయ పిండండి. కొద్దిపాటి షుగర్ లేదా ఉప్పు వేయండి. బాగా కలపండి. కొద్ది కొద్దిగా తాగెయ్యండి. ప్రతి 4 లేదా 5 గంటలకు ఒక సారి తాగితే చాలు రెండు లేదా మూడు సార్లకు మీ హేంగోవర్ హెడేక్ గాయబ్! తలనొప్పులకు ఇంటిలో చేసుకునే చిట్కా వైద్యాలు వెంటనే పని చేయకపోవచ్చు. కాని దీర్ఘకాలంలో ఇవే ప్రయోజనకరం సుమా!
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications