Latest Updates
-
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.!
నిగ నిగ లాడే చర్మ సౌందర్యానికి...!

వేపాకు రసం తాగితే
1. ముఖంపై వుండే మొటిమలు మాయమవుతాయి. ముఖం కాంతులీనుతూ వుంటుంది.
2. వేప రసం శరీరంలోని మలినాలను బయటకు పంపుతుంది. జుత్తు నల్లగా, ఒత్తుగా నిగనిగలాడేలా, చర్మం కాంతులీనేలా, జీర్ణప్రక్రియ సవ్యంగా ఉండేలా చేస్తుంది.
3. శరీరంలో షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది.
4. అలసిన కంటికి కొద్ది చుక్కలు వేపరసం వేస్తే చూపు మెరుగవటమే కాక కామెర్లవంటివి రావు.
5. వేపరసం చర్మానికి మర్దన చేస్తే మశూచి మచ్చలు మాయం అవుతాయి.
తాగడమెలా?
1. వేపరసంలో కొద్దిపాటి ఉప్పు లేదా పెప్పర్ వేసుకు తాగండి.
2. రసం తీసిన వెంటనే కొంచెం ఐస్ కలిపి తాగేయండి. 30 నిమిషాలకంటే ఎక్కువగా నిలువ వుంచవద్దు.
3. తాగేసిన తర్వాత దాని రుచి ప్రభావం నాలుకపై వుండదు.
4. వేప రసం తాగేటపుడు ముక్కు మూసుకోండి. త్వరగా వాసన తెలియకుండా లోపలికి పోతుంది.
5. షుగర్ కలిపి తీసుకోవద్దు. లాభం వుండదు.
6. ఉదయమే పరగడుపుతో తాగితే మంచి లాభం పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
