Latest Updates
-
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి!
కామాన్ని ప్రేరేపించే ధాయ్ లాండ్ రుచులు!

గ్రీన్ కర్రీ నెం.1 - వంటకంలోని పదార్ధాలు పరిశీలిస్తే....యాలుకలు, జిన్ సెంగ్, వెల్ల్లుల్లి, అల్లం, తులసి, నిమ్మ గడ్డి, తోటకూర లాంటి కొన్ని ఆకు కూరలు మాత్రమే. ఇవన్నీ కలిపి వండి తింటే...ఇక సెక్సీ ఫీలింగులేనట. ధాయ్ లాండ్ లోని జస్ట్ ఈట్ అనే కంపెనీ పడక గది వంటకాలంటూ తయారు చేసి అమ్మేస్తున్న ఆహారాలలో ఇది బాగా అమ్ముడుపోతోందని తెలుస్తోంది.
హాట్ పిజ్జా నెం.2 - వీటిలో గ్రీన్ కర్రీ మొదటి స్ధానం కాగా, రెండో స్ధానం అందరికి నోరూరించే హాట్ పిజ్జా కు వచ్చినట్లు రీసెర్చిలో తేలిందని వెబ్ సైట్ 'జస్ట్ ఈట్ .కో.యుకె.' వెల్లడించింది.
చికెన్ కూర్మా నెం. 3 - కొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిరప, అల్లం, బాదం పప్పులు వేసి వండిన చికెన్ కూర్మా మహిళల్లో మహా లైంగిక కోరికలు పుట్టిస్తూ నెం.3 స్ధానంలో వుంది.
సీఫుడ్ లక్సా నెం.4 - ఇందులో కొబ్బరి పాలు, అల్లం, గార్లిక్, తులసి, ఉల్లిపాయలు ఉంటాయట.
సెక్స్ కోరికలు పెంచాలంటే ఒకటో స్ధానంలో వున్న గ్రీన్ కర్రీ ఎప్పటినుండో ప్రచారంలో వుందని ది సన్ వార్తా పత్రిక తెలుపుతోంది. లైంగిక కోర్కెలు కలిగిస్తూ, రోజంతా హాయిగా వుండేలా చేసే వంటకాల జాబితాలో ప్రాధాన్యతలనను బట్టి వరుసగా చూడండి....ధాయ్ గ్రీన్ కర్రీ, హాట్ అండ్ స్పైసీ పిజ్జా, చికెన్ కూర్మా, సీఫుడ్ లక్సా, మోలే పోబ్లేనో, సూషి, చికెన్ టిక్కా మసాలా, స్పైసీ బాలినెస్ కర్రీ, స్పైసీ మీట్ బాల్స్ లయద పస్తా, కింగ్ ప్రాన్స్ విత్ జింజర్ అండ్ స్ర్పింగ్ ఆనియన్స్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
