Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
మహిళలు పెళ్ళైతే.....పురుషులు విడాకులు తీసుకుంటే.....?

అయితే, పురుషులకు డైవోర్సు, మహిళలకు పెళ్ళి జరిగిన రెండు సంవత్సరాలలో ఆరోగ్యానికి హానికరమైన గణనీయ బరువు పెరిగినట్లు తెలుపుతున్నాయి. పెళ్ళికి, విడాకులకు మాత్రమే ఈ బరువు పెరగటం దేనికనే కారణాలు స్టడీకే అందటం లేదు. అధ్యయనకారులు ఈ అంశంపై తమ రీసెర్చి కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
అయితే వివాహిత స్త్రీలు పెళ్ళి తర్వాత వ్యాయామలకు సమయం కేటాయించలేరన్న కారణంగాను, పురుషులకు పెళ్ళి తర్వాత ఆరోగ్య లాభం చేకూరుతుందని, ఒకసారి డైవోర్సు తీసుకుంటే ఆ లాభం పోయి బరువెక్కువై అనారోగ్యాలపాలు కూడా అవుతున్నారని అధ్యయన బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ జంచావో కియాన్ పేర్కొన్నారు. వివాహ స్ధితి శారీరక ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుందనేది సైంటిఫిక్ గా రుజువైంది. కనుక బరువు పెరగకుండా తమ తమ ఆరోగ్యాల్ని కాపాడుకొనటానికైనా సరే పురుషులు విడాకుల మాట ఎత్తరాదేమో!
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
