Latest Updates
-
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ..
పెదవులు అబద్ధాలు చెప్పినా....!

దీని పేరు 'డైలీ డైరీ' గా పెట్టారు. దీనిని ఉపయోగించి మీరు ఎపుడు జబ్బు పడేది కూడా తెలుసుకోవచ్చంటున్నారు ప్రొఫెసర్ రోరీ విల్సన్. దీనిని బెల్టుకు లేదా మడమకు కడితే చాలు సెకండ్ కు 100 కదలికలు మనసులోనివి బయటపెట్టేస్తుందిట. ప్రస్తుతం వాడుకలో వున్న లై డిటెక్టర్లు పోలీసులకు బాగా ఉపయోగపడుతూ, హార్ట్ బీట్, వంటి విషయాలలో బ్రెయిన్ చర్యలు వెల్లడిస్తున్నాయి. ఈ పరికరం లై డిటెక్టర్లకంటే కూడా గొప్పది.
అయితే, శ్వాన్ సీ యూనివర్శిటీ లో చేసిన ఈ పరిశోధనలో, డైలీ డైరీ అనే ఈ పరికరం యాక్సిలరోమీటర్లు ఉపయోగించి మనిషి నడిస్తే చాలు, పిరుదుల కదలికల ద్వారా అతని బ్రెయిన్ లోని గుట్టు రట్టు చేసేస్తుందని అధ్యయన బృందానికి నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ రోరీ విల్సన్ తెలిపినట్లు ది సండే టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
