Latest Updates
-
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.!
బ్లడ్ కౌంట్ పెంచే ఆహారాలు!

బీట్ రూట్ - దీనిలో ఐరన్, ప్రొటీన్ వుంటాయి. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. బీట్ రూట్ ఆకులలో విటమిన్ ఎ అధికం. విటమిన్ సి కూడా పుష్కలంగా వుంటుంది.
పచ్చని ఆకు కూరలు - బచ్చలి, బ్రక్కోలి, తోటకూర, గోంగూర, కేబేజి, కాలీ ఫ్లవర్, చిలకడ దుంప కూడా రక్తంలోని కణాల సంఖ్య పెరగటానికి ఉపయోగిస్తాయి. జీర్ణక్రియ బాగుంటుంది. బరువును తగ్గించుకుంటూ కూడా బ్లడ్ కౌంట్ మెరుగుపరచుకోవచ్చు.
ఐరన్ - శరీరానికి ఐరన్ అత్యవసరం. ఎముకలు గట్టిపడేస్తుంది. ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ఐరన్ లోపించినా రక్తహీనత కలుగుతుంది. మెంతులు, ఖర్చూరం, బాదం, బంగాళదుంప, ఫిగ్, మొదలైనవి తినాలి.
బాదంపప్పులు - ఐరన్ పుష్కలంగా వుంటుంది. ప్రతిరోజూ ఒక ఔన్సు తీసుకుంటే రోజులో అవసరమైన 6 శాతం ఐరన్ ఇస్తుంది.
పండ్లు - రక్తహీనత అంటే పండ్లు, ఆకు కూరలు తినమంటారు. వీటితో బ్లడ్ కౌంట్ బాగా పెంచుకోవచ్చు. పుచ్చకాయ, ఆపిల్స్, ద్రాక్ష, ఎండు ద్రాక్ష మొదలైనవి తినాలి.
ఈ ఆహారాలు తింటే బ్లడ్ కౌంట్ మెరుగవుతుంది రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
