Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇవి తింటే ఆలోచనలు అద్భుతం....?

విటమిన్ బి కాంప్లెక్స్ - బ్రెయిన్ కు విటమిన్ బి కాంప్లెక్స్ ఎంతో అవసరం. బ్రెయిన్ సక్రమంగా పనిచేయాలంటే విటమిన్ బి కావాలి. అది వుండే ఆహారాలు, బంగాళదుంపలు, బీన్స్, బ్రక్కోలి, బచ్చలి, తోటకూరలు, మష్ రూమ్స్, సోయా ఉత్పత్తులు, బీట్ రూట్, అరటిపండ్లు, గుడ్డు, బాదం.
ధాన్య ఆహారాలు - గోధుమ, సిరియల్స్, గోధుమ బ్రెడ్, బ్రౌన్ రైస్, జొన్నలు, మొలకెత్తిన గోధుమలు, బ్రెయిన్ కు మంచి చురుకునిస్తాయి. అవగాహన, ఏకాగ్రత వస్తుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు - మంచి జ్ఞాపక శక్తి, ఏకాగ్రతలుండాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అధికంగా వుండే ఆహారాలు చేపనూనె, వెల్లుల్లి, టూనా చేప, టర్కీ, సల్మాన్, గుడ్లు, రైస్, సిరియల్స్, పస్తా వంటివి తినండి.
కార్బోహైడ్రేట్లు - బ్రౌన్ రైస్, ఆపిల్స్, అరటిపండు, మొలకెత్తిన విత్తనాలు వంటివి కార్బోహైడ్రేట్లు అధికంగా కలిగి వుంటాయి. మైండ్ బాగా వుండి, అవగాహన, ఏకాగ్రత, చురుకుదనం వంటివి నిరంతరం కలిగి వుండాలంటే దానికి తగిన శక్తి అందించటానికిగాను ఈ ఆహారాలు తప్పక ప్రతిరోజూ తినాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications