Latest Updates
-
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి
మీకు లోబీపీనా అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..

అలాంటి రీడింగ్ వచ్చి పై లక్షణాలేవీ కనిపించక పోవటం, కూర్చుని ఉన్న పోజిషన్ నుంచి గభాల్న లేచి నిలబడ్డప్పుడు కళ్ళు బైర్లు కమ్మటం, స్పృహ తప్పటం లాంటివేమీ లేన ప్పుడు కూడా దానిని సాధారణం కింద తీసు కోవచ్చు. లోబీపీ లక్షణాలు గుర్తుపట్టడం కొద్దిగా కష్టం. అయితే కళ్లు తిరగడం, నీరసంగా, అలసటగా అనిపించడం వంటివి కనిపిస్తే బీపీ చెక్ చేయించుకోవడం మంచిది.గుండె, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలకు దారితీసేది అధిక రక్తపోటు. రక్తపోటు అదుపులో లేకపోవడం వల్ల మెదడు రక్తనాళాల్లో కూడా సమస్యలు తలెత్తుతాయి. ఇలా గుండె, మెదడు, కిడ్నీల లాంటి ప్రధాన అవయవాలను అనారోగ్యంలో పడేసే బీపీని మ ఆహారంతోనే అదుపులో ఉంచుకోవచ్చు.
పాలకూరలో ఫోలేట్, ఐరన్, విటమిన్-సి అధికంగా ఉంటాయి. కాబట్టి పాలకూర, ఇతర ఆకుకూరలు రక్తపోటుకు మందుగా పనిచేస్తాయి.
అరటిలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపు చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది.
కాల్షియం, విటమిన్-డి ఎక్కువగా ఉండే స్కిమ్‌డ్ మిల్క్ కూడా రక్తపోటుని నియంవూతిస్తుంది.
వెల్లుల్లి రక్తపోటును అదుపులో ఉంచడమే కాకుండా రక్త నాళాలలో క్తం చిక్కబడటాన్ని, లేదా గడ్డకట్టడాన్ని అరికడుతుంది.
క్యాబేజీలోని పొటాషియం, క్రోమియం బీపీని నియంవూతించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
లైకోపిన్ వంటి యాంటి ఆక్సిడెంట్లు ఉండే టమాట రక్తపోటు నియంవూతణకు ఎంతో తోడ్పడుతుంది.
సన్‌ఫ్లవర్ నూనె, ఆలీవ్‌నూనె, డార్క్ చాకొపూట్‌లు కూడా రక్తపోటు అదుపులో ఉండడానికి ఉపకరిస్తాయి.
లోబీపీ ఉన్నప్పుడు బ్లాక్ కాఫీ, వేడి సూప్.. వంటివి సేవించడం మంచిది.
ఇలాంటి వాళ్లు తేనె, నిమ్మ రసంలో కొద్దిగా ఉప్పు కలిపి తాగుతూ ఉంటే తాజా తనాన్ని ఫీలవుతారు.
శరీరం డీ హెడ్రేట్ అయినప్పుడు రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది. అందుకని రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి.
ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. పొట్ట ఫుల్‌గా ఉంటే బీపీ స్థాయి తగ్గుతుంది. అలాగే వేపుడు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకుంటే త్వరగా జీర్ణం కాదు. సులభంగా జీర్ణం అయ్యే ఆహారాన్ని, రోజులో ఎక్కువసార్లు తక్కువ మోతాదులో తీసుకోవాలి.
లోబీపీ ఉన్నవారు నిద్రించినప్పుడు సడెన్‌గా లేస్తే తల తిరగడం, గుండెదడగా అనిపించడం జరుగుతుంది. అందుకని నెమ్మదిగా లేవాలి.
ఎత్తై ప్రదేశాలు ఎక్కుతున్నప్పుడు, పై నుంచి కిందకు చూడటం వంటి సందర్భాలలో గుండె దడ వస్తుంది. అందుకని ముందే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
