Latest Updates
-
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.!
మీ వాటర్ ఫిల్టర్ రోగాలు కలిగిస్తోందా?

మీరు ఏ రకమైన వాటర్ ఫిల్టర్ ఉపయోగిస్తున్నారు?
మనలో చాలామందికి వారు ఉపయోగించే వాటర్ ఫిల్టర్ ఏ రకమైనది అనేదానిపై అవగాహన ఉండదు. సాధారణంగా మనం మార్కెట్ లోకి వచ్చే అధునాతన వాటర్ ఫిల్టర్ కొని ఉపయోగిస్తాం. ఈ కొనుగోలు చేయటంలో చాలావరకు తయారీదారులు చేసే ప్రకటనలపై ఆదారపడతాం. ప్రధానంగా రెండు రకాల వాటర్ ఫిల్టర్లు వున్నాయి. అవి వేడి మరియు చల్లటిది. ఇపుడు వచ్చే అధునాతన ఫిల్టర్లు చాలా వరకు చల్లటి నీటి ఫిల్టర్లు మాత్రమే. వాటిని నేరుగా మీరు ఇంటిలోని టాప్ నీటికి కనెక్షన్ ఇచ్చేయవచ్చు. ఆ విధంగా నీటిని తాగేటందుకు అనుకూలంగా చేసుకోవచ్చు.
చివరిసారిగా మీ వాటర్ ఫిల్టర్ ఎపుడు శుభ్ర పరచారు?
మీ వాటర్ ఫిల్టర్ ఒక జల్లెడ వంటిది. అది దానినుండి వచ్చే నీటిలోని మలినాలు, క్రిములు వడగడుతుంది. ఆ జల్లెడను కనుక మీరు శుభ్ర పరచకపోతే అది మరింత మురికిగా తయారవుతుంది. ఉదాహరణకు ఇంటిలోని టీ ఫిల్టర్ తీసుకోండి. ఎప్పటికపుడు శుభ్రం చేయకపోతే, ఫిల్టర్ లో మలినాలు అలాగే వుండి మీకు తాజా చాయ్ లభించదను. అదే విధంగా మీ ఫిల్టర్ కూడాను. మీరు కనుక సెరామిక్ లేదా పింగాణి వాటర్ ఫిల్టర్ ఉపయోగిస్తుంటే, దానిలో పట్టిన మురికి పొరను పూర్తిగా గీకేయాల్సి వుంటుంది.
వాటర్ ఫిల్టర్ గతంలో ఎపుడు మార్చారు?
మీ ఫిల్టర్ ను అపుడపుడూ మారిస్తే చాలదు. కొన్ని సార్లు దానిని పూర్తిగా మార్చవలసి వుంటుంది. వీటికి కార్బన్ తొలగించే పద్ధతులు కావాలి. అంటే కార్బన్ మలినాలు పీలుస్తుంది. వాటర్ ఫిల్టర్లలో కార్బన్ పొరలు ఏర్పడతాయి. వీటిగుండా నీరు ప్రవహిస్తుంది. కార్బన్ నీటిలోని మలినాలు, క్రిములు, సూక్ష్మ క్రిములు, మొదలైనవి పీల్చి నిలువ చేసుకుంటుంది. ఈ రకంగా కార్బన్ కు పట్టిన చెడు అలానే వుంటుంది. అది ఎప్పటికి పోదు. కనుక రెండు లేదా మూడు సంవత్సరాలకొకసారి ఆ కార్బన్ బాగా చెడు మలినాలు పీల్చి ఇక దాని సామర్ధ్యం కోల్పోతుంది. మనం కూడా దానిని నిరంతరం వాడేస్తూ వుంటాం. అటువంటపుడు మీ వాటర్ ఫిల్టర్ నీరు ట్యాప్ నీటితో సమానంగా కలుషితం కలిగి హానికరంగా మారుతుంది. అందుకని మనం వాటర్ కొనుగోలు చేసేముందు వాటర్ ఫిల్టర్ ఎన్నాళ్ళు వస్తుందనేది కూడా తెలుసుకోవాలి. సాధారణంగా మీరు వాటర్ ఫిల్టర్ ను ప్రతి 6 లేదా 12 నెలలకొకసారి మార్చవలసి వస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
